Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Top 42 NTPC and RRB and Other Exams Bits in Telugu | NTPC మరియు RRB పరీక్షలుకు ఉపయోగ పడే ముఖ్యమైన బిట్స్

NTPC మరియు RRB పరీక్షలుకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ చదివి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించవచ్చును. GK Bits NTPC and RRB and other exams bits in Telugu 


1) భారత్ రత్న యొక్క మొదటి గ్రహీతలు ఎవరు ?
A)సి . రాజగోపాలా చారి , డాక్టర్ ఎస్ . రాధా కృష్ణన్ , డాక్టర్ . సి . ఆర్ . రామన్ .

2) 'పద్మా వత్ ' రచయత ఎవరు ?

A) మాలిక్ మహమ్మద్ జైసి .

3) 1951 లో మొట్ట మొదటి ఆసియా క్రీడలను ఎక్కడ నిర్వహించారు ?

A) న్యూ ఢిల్లీ .

4) "బంకర్ , చుకర్ , మల్లెట్ " అనే పదాలు ఏ ఆటకు సంబంధించినవి ?

A) పోలో .

5) ఏనుగలకు ప్రసిద్ధి చెందిన మాధి కెట్టన్ షోలా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?

A) కేరళ .

6) భారత్ దేశం లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన మొట్ట మొదటి కంప్యూటరు ఏది ?

A) సిద్ధార్థ్ .

7) " మోడెమ్ " ని విస్తరించండి ?

A) మోడ్యులేటర్ - డిమాడులేటర్ .

8) తుంగ బధ్ర డ్యామ్ e రాస్ట్రం లో ఉంది ?

A) కర్ణాటక .

9) ఉకియా ఆన కట్ట ఏ నది తో సంబంధం ఉంది ?

A) తపి .

10) మన జాతీయ గీత జన గణ మణ ఎవరు రచించారు ?

A) రవీంద్ర నాధ్ ఠాగూర్ .

11) మన జాతీయ జంతువు ఏది ?

A) పులి .

12) మన జాతీయ పండు ఏది ?

A) మామిడి పండు .

13) మన జాతీయ పుష్పం ఏది ?

A) కమలం .

14) మన జాతీయ వృక్షం ఏది ?

A) మర్రి చెట్టు .

15) మన జాతీయ పక్షి ఏది ?

A) నెమలి .

16) మహిళలకు ఒట్టు హక్కు కల్పించిన తొలి దేశం ఏది ?


A) న్యూజి లాండ్ .

17) భరత్ దేశం లో మొట్ట మొదటి ' పట్టణాభీ వృద్ధి సంస్థ ' ను ఎక్కడ ఏర్పాటు చేసారు ?


A) ఢిల్లీ .

18) ఇనుపు వస్తువులు కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది ?


A) మొసలి .

19) ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు ఏది ?


A) తాబేలు .

20) భారత్ దేశం లో మొట్ట మొదటి బంగారు గాని ని ఏ రాస్ట్రం లో కనుగన్నారు ?


A) ఆంధ్ర ప్రదేశ్ .

21) ప్రపంచం లో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?


A) ఇండియా .

22) నీతి అయోగ్ యొక్క మొట్ట మొదటి ఉపాధ్యక్షుడు ?


A) అరివింద్ పన గరియా .

23) ఏంజెల్ ఫాల్స్ ఎక్కడ ఉంది ?


A) వెనెజులా .

24) భూమి నాభి వద్ధ ఉండే ఉష్ణో గ్రత ?


A) 6000 డిగ్రీస్ .

25) భారత్ దేశం లో అతి చిన్న రాస్ట్రం ఏది ?


A) గోవా .

26) ద్రవ రూపం లో ఉన్న లోహం ఏది ?


A) పాదరసం .

27) త్రిభుజం లో మూడు కోణాలు మొత్తం ?


A) 180 .

28) జాతీయ జెండా ను ఎవరు రూపొందించారు ?


A) పింగలి వెంకయ్య .

29) కోఫీ ను ఎక్కువగా ఏ దేశం లో పండిస్తారు ?


A) బ్రెజిల్ .

30) దుస్తులు పై నూనె మరకలు తొలిగించడానికి వాడే రసాయనం ఏది ?


A) బెంజిన్ .

31) ఘన , ద్రవ వాయు రూపం లో ఉండే పదార్థం ?


A) నీరు .

32) అక్బర్ సంరక్షకుడు ఎవరు ?


A) బైరంఖాన్ .

33)అంతర్జాతీయ నది ఏది ?


A) డాన్యూట్ .

34) మనవుడిలో క్రోమో జోములు సంఖ్య ?


A) 46 .

35) అంతరిక్షం లో అడుగు పెట్టిన తొలి భారతయుడు ?


A) రాకేష్ శర్మ .

36) ఆంగ్లం అధికార భాషగా ఉన్న రాస్ట్రం ఏది ?


A) నాగా లాండ్ .

37) ఎవరెస్టు శిఖరం ఏ దేశం లో ఉంది ?


A) నేపాల్ .

38) మహా నది పైన నిర్మించిన ప్రాజెక్టు ?


A) హీరాకుడ్ .

39) భూ పరిభ్రమాణానికి పట్టే కాలం ?


A) 365 రోజులు .

40) ఈస్ట్ ఇండియా కంపనీ కి అనమతి ఏ మొగ లాయి చక్ర వర్తి కాలం లో ఇచ్చారు ?


A) జహంగీరు .

41) మన దేశానికి సముద్ర మార్గాని కనుగొన్నవారు ?


A) వాస్కోడి గామా .

42) భారత్ దేశం లో మొదటి గా మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాని గా ఎవరు ఉన్నారు ?


A) ఇందిరా గాంధీ .

మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి  కామెంట్ చేయండి. 

Post a Comment

0 Comments