Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

GK Bits RRB and Other All Competitive Exams 2020 | రైల్వే మరియు ఇతర పరీక్షల కోసం GK బిట్స్ మిస్ కాకండి.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది . వీటిని చదివి మీరు ఎక్కువ మార్కులు సాదించవచ్చు. GK Bits RRB and Other All Competitive Exams 2020

1) భారతదేశపు తొలి ఆస్కార్ విన్నర్ ఎవరు ?

A) భాను అధాయియా .

2) భారతదేశపు తొలి నోబెల్ గ్రహీత ఎవరు ?


A) రవీంద్రనాథ్ ఠాగూర్ .

3)భారతదేశపు తొలి వార్తా పత్రిక ఏది ?


A) హిక్కీస్ బెంగాల్ గజెట్ (1780).

4) భారతదేశపు తొలి చలన చిత్రం ఏది ?


A) రాజా హరిచంద్ర .

5) ఒలంపిక్స్ లో స్వర్ణపతకం సాధించిన తొలి టీం ఏది ?


A) హాకీ టీమ్ .

6) భారతదేశపు తొలి గ్రాండ్ స్లామ్ విన్నర్ ఎవరు ?


A) మహేష్ శ్రీనివాస్ భూపతి .

7) భారతదేశపు తొలి ఫార్ములా ఒన్ డ్రైవర్ ఎవరు ?


A) నరేన్ కార్తికేయన్ .

8) ఒన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొట్ట మొదటి సారిగా 200 రన్స్ చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు?


A) సచిన్ టెండ్లుకర్ .

9) ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు ?


A) అనిల్ కుంబ్లే .

10) ఒక ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన మొట్ట మొదటి భారతీయ బ్యాట్స్ మెన్ ఎవరు ?


A) యువరాజ్ సింగ్ .

11) భారతదేశపు మొట్ట మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు ?


A) విశ్వ నాథన్ ఆనంద్ .

12) ఒలంపిక్స్ లో భారత దేశం నుండి మొట్ట మొదటి సారిగా వ్యక్తి గతం గా గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి ఎవరు ?


A) అభినవ్ బింద్రా .

13) భారతదేశపు మొట్ట మొదటి శ్యాటిలైట్ పేరు ఏమిటి ?


A) ఆర్య భట్ట .

14) స్వాతంత్ర్యం తరువాత భారతదేశం లో విడుదల ఐన మొట్ట మొదటి పోస్ట్ ఏజ్ స్టాంప్ ఏది ?


A) భారతీయ జెండా కలిగిన స్టాంప్ .

15) భారతదేశపు మొట్ట మొదటి రాజధాని ఏది ?


A) కలకత్తా (1911 వరకు ).

16) పుష్పాల గురుంచి అద్య యనం చేసే శాస్త్రం ?


A) అంతాలజీ .

17) భారతదేశపు మొట్ట మొదటి డ్యామ్ ఏది ?


A) క ల్లా నయ్ డ్యామ్ - తమిళనాడు .

18) భారతదేశపు మొట్ట మొదటి మెట్రో ట్రైన్ నడిచిన ప్రాంతం ?


A) డిల్లీ .

19) భారతదేశపు మొట్ట మొదటి ATM ఎక్కడ ప్రారంబించబడినది ?


A) HSBC ముంబై .

20) భారతదేశపు మొట్ట మొదటి మాల్ ఏది ?


A) స్పెన్సర్ ప్లాజా (చెన్నై ).

మీకు నచ్చితే లైక్ చేయండి  మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి   కామెంట్ చేయండి .  

Post a Comment

0 Comments