పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది . వీటిని చదివి మీరు ఎక్కువ మార్కులు సాదించవచ్చు. GK Bits RRB and Other Exams
ఈ ఆర్టికల్ చదివిన అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద కి స్క్రోల్ చేసి లైక్ బటన్ లేదా డిస్‌లైక్ బటన్ మీద క్లిక్ చెయ్యండి అప్పుడు మేము మీకు ఇచ్చిన సమాచరం ఉపయోగకరంగా ఉందో లేదో తెలుస్తుంది. డిస్‌లైక్స్ ఎక్కువగా వచ్చిన అర్టికల్స్ ప్రచురించబడవు.
1) ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఎంత ?
A) ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు ఏది ముందు ఐతే అది .
2)మొక్క జొన్నను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు ?
A) మానవుని ఆహారం గా ఉపయోగిస్తారు , పశు గ్రాసం గా వినియోగిస్తారు , ఆల్కహాలులో ముడిపదార్దం గా వినియోగిస్తారు .
3)ఒక మనిషి నిమిషానికి ఎన్ని సార్లు శ్వాసిస్తాడు ?
A) పద్దెనిమిది సార్లు .
4)డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు ?
A) పార్లమెంటు .
5)మనిషిలో పాల దంతాల సంఖ్య ఎంత ఉంటుంది ?
A) ఇరవై .
6)పొగాకులో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి ?
A) నలభై ఎనిమిది .
7) ఏ సుగంధ ద్రవ్యాన్ని అధిక రక్త పోటు , కీళ్ళు , కండర నొప్పులుగా ఉపయోగిస్తారు ?
A) ఉల్లి , వెల్లులి , పొటాటో .
8) జన్యు సంబంధమైన సమాచారం కేంద్రక ఆమ్లాల ద్వారా సంక్రమిస్తుంది .ఈ కేంద్ర కామ్లాలు ఏవి ?
A) డి ఆక్సీ రైబో న్యూక్లిక్ .
9)పిల్లి లో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి ?
A) ముప్పై ఎనిమిది .
10)భూమి చుట్టూ ఎన్ని ఖగోళ రాశులు ఉన్నాయి ?
A) పన్నెండు రాశులు .
11)కెఫేన్ అనే ఆల్క లాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుంది ?
A) కాఫీ మొక్క .
12)జీర్ణాశయం లోని రెనిన్ పాలలోని ప్రోటీన్లను ఎలా మారుస్తాయి ?
A) పెరుగు .
13) మొక్కజొన్న లో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి ?
A) ఇరవై .
14)కోబాల్ట్ ఏ విటమిన్ లో లభిస్తుంది ?
A) B12 విటమిన్ .
15)స్మాల్ ఫాక్స్ కు వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు ?
A) ఏడ్వర్ట జెన్నర్ .
16)డి . ఎన్ . ఏ నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు ?
A) వాట్సన్ , క్రిక్ .
17) రాడార్ ఆవిర్భావానికి ఆధారం ?
A) గబ్బిలం .
18) ఈస్ట్ అనే శిలీంధ్రాలను ఏ విధంగా ఉపయోగిస్తారు ?
A) ఎ , బి రెండు .
19) నింబిన్ అనే ఆల్కలాయిడ్ ఏ చెట్టు నుంచి లభిస్తుంది ?
A) వేప.
20) మలేరియా జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను ఏ మొక్క బెరడు నుండి తీస్తారు ?
A) సింకోనా అఫిసి నాలిస్ .
21) ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శిని ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A) ఆంటోని -వాన్ - ల్యూవెన్ హాక్ .
22) క్లోమములోని బైకార్బొనేట్ ఆమ్లాన్ని ఏ విధంగా మారుస్తుంది ?
A) ఏ , బి రెండు .
23) భారతదేశ మొట్ట మొదటి రాస్ట్రపతి ఎవరు ?
A) డా . రాజేంద్రప్రసాద్ .
24)భారతదేశపు తొలి ఉపరాస్ట్రపతి ఎవరు ?
A) డా . సర్వేపల్లి రాధా కృష్ణన్ .
25) భారతదేశపు తొలి మహిళా రాస్ట్రపతి ఎవరు ?
A) ప్రతిభ పాటిల్ .
26) భారతదేశం లో తొలి మహిళా ముఖ్య మంత్రి ఎవరు ?
A) సుచేతా క్రిప్లానీ (యు . పి ).
27) భారతదేశంలో తొలి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ?
A) కె . ఎమ్ కరియాప్పా .
28) మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు ?
A) బచేంద్రి పాల్ .
29) అంతరిక్షం లోనికి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు ?
A) రాకేష్ శర్మ .
30) భారతదేశపు తొలి భారత రత్న గ్రహీతలు ఎవరు ?
A) సి . రాజగోపాలాచారి , సర్వేపల్లి రాధాకృషన్ , సి . వి రామన్ .
మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి.
0 Comments