RRB EXAMS -2020 మోడల్ బిట్స్( పరీక్షలలో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నలు:
RRB -2020 పరీక్షలకు అతి తక్కువ సమయమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో ఉన్న అతి తక్కువ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనిలో భాగంగానే రైల్వే బోర్డు కు సంబంధించి గత ప్రశ్న పత్రాలలో అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్నలు మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి బిట్స్ ను తయారుచేసి మీకు అందిస్తున్నాము.
రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ మోడల్ బిట్స్ ను చదివి పరీక్షల్లో విజయం సాధిస్తారని కోరుతున్నాము.
1) "ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్ "అనే పుస్తకాన్ని వ్రాసిన భారత మాజీరాష్ట్రపతి ?
A).ప్రణబ్ ముఖర్జీ
B).అబ్దుల్ కలాం
C).ప్రతిభాపాటిల్
D).రామ్ నాథ్ కోవింద్
సమాధానం : " A " ( ప్రణబ్ ముఖర్జీ ).
2) క్రింది వానిలో ఏ దేశానికీ భారత్ తొలిసారిగా సెప్టెంబర్ 18, 2020 నాడు ఆధునిక సదుపాయాలున్న రెండు 'డీజిల్ - ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DMCU)రైళ్లను అందించింది.
A)శ్రీలంక
B).ఆఫ్ఘనిస్తాన్
C).నేపాల్
D).ఇండోనేషియా
సమాధానం : " C " ( నేపాల్ ).
3) భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 18న కోసి రైల్ మహా సేతు ( కోసి రైల్వే బ్రిడ్జి )ఢిల్లీ నుంచి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే ఈ కోసి రైల్ మహా సేతు భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినది?
A).ఒరిస్సా
B).బీహార్
C).ఉత్తరాఖండ్
D).ఉత్తరప్రదేశ్
సమాధానం : " B " ( బీహార్ ).
4 ) స్కై డ్రైవ్ అనే ఫ్లయింగ్ కారు ను విజయవంతంగా గాలిలో నడిపిన దేశం?
A).జపాన్
B).చైనా
C).అమెరికా
D).భారత్
సమాధానం :" A " ( జపాన్ ).
5) ఏ సంవత్సరం నాటికీ భారతీయ రైల్వే ను పర్యావరణ హితంగా మార్చాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది?
A).2022
B).2025
C).2028
D)2030
సమాధానం : " D " ( 2030 ).
6) జాతీయ పార్కుగా ఇటీవలే ప్రకటించబడిన "ది హాంగ్ పట్కాయ్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం " భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు?
A) ఆంధ్రప్రదేశ్
B)మధ్యప్రదేశ్
C) ఉత్తరప్రదేశ్
D).అస్సాం
సమాధానం : " D " ( అస్సాం)
7) ఈ క్రింది రాష్ట్రాలలో దేనిలో హార్న్ బిల్ పండుగ జరుగుతుంది?
A).తమిళనాడు
B).కర్ణాటక
C).నాగాలాండ్
D).అరుణాచల్ ప్రదేశ్
సమాధానం : " C " ( నాగాలాండ్ ).
8) చండీఘర్ లో గల 'రాక్ గార్డెన్స్ ' సృష్టికర్త ఎవరు?
A).పుపుల్ జయకర్
B).లేక్రో బుసియార్
C).M.S.రంద్వా
D).నెక్ దాన్ద్
సమాధానం :" D " ( నెక్ దాన్ద్ )
9) ఈ క్రింది వానిలో చాణుక్యుని అసలు పేరు ?
A).సూద్రేక
B).బిందుసారా
C).కౌటిల్యుడు
D).వసుబందు
సమాధానం : " C " ( కౌటిల్యుడు ).
10) క్రింది వారిలో ఆర్యసమాజ్ స్థాపకులు ఎవరు?
A).స్వామి వివేకానంద
B).రాజ రామ మోహన్ రాయ్
C).లాల లజపతి రాయ్
D).స్వామి దయానంద సరస్వతి
సమాధానం : " D " ( స్వామి దయానంద సరస్వతి ).
టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
More Current Affairs
More Current Affairs
Railway NTPC Model Paper
More AP jobs Today
DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ
Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్
DMHO లో మరిన్ని ఉద్యోగాలు
ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
0 Comments