Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC and Other Exam Imp Bits | రైల్వే మరియు ఇతర పోటి పరీక్షలకు ముఖ్యమైన బిట్స్

రాబోయే రోజుల్లో జరిగే కేంద్ర మరియు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు కీలకం కానున్న తరుణంలో పోటీపరీక్షలలో గత ప్రశ్న పత్రాలలో అడిగిన జీ కే ప్రశ్నలు - సమాధానాలను మీకు అందిస్తున్నాము. 

1) జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి?


A).3:5
B). 2:3
C).2:4
D).3:4

సమాధానం : "B" ( 2:3 ).

2) రాడ్ క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా నిలుస్తుంది?


A).ఇండియా - పాకిస్తాన్
B).ఇండియా - చైనా
C).ఇండియా - మయన్మార్
D).ఇండియా - ఆఫ్గనిస్తాన్

సమాధానం : " A " ( ఇండియా - పాకిస్తాన్ ).


3) భారత దేశ జాతీయ పక్షి నెమలి. అయితే నెమలి శాస్త్రీయ నామం ఏమిటి?


A).ఇకిస్ కారినేట
B).పావో క్రిస్టేటస్
C).బుంగరస్
D). ఓపియో ఫెగస్ హెన్నా

సమాధానం : " B " ( పావో క్రిస్టేటస్ ).


4) భారతదేశంలో పోలీస్ ఫోర్స్ ను ప్రారంభించినవారు?         


A).వారెన్ హేస్టింగ్స్
B).కారన్ వాలిస్
C).లార్డ్ డల్హౌసీ
D).విలియం బేంటిక్

సమాధానం : " B " ( కారన్ వాలిస్ ).


5) ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?            


A).సెప్టెంబర్ 7
B).సెప్టెంబర్ 8
C).సెప్టెంబర్ 9
D).సెప్టెంబర్ 10


సమాధానం : " B " ( సెప్టెంబర్ 8 ).


6) భూమి సూర్యునికి చాలా దూరంగా ఉండే రోజు?


A).జనవరి 3
B).జూలై 4
C).సెప్టెంబర్ 23
D).మార్చి 21

సమాధానం : "B " ( జూలై 4 ).


7) భాంగ్రా, గిద్దా గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచినవి?


A).హర్యానా
B).రాజస్థాన్
C).పంజాబ్
D).గుజరాత్

సమాధానం : " C " ( పంజాబ్ ).


8) గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ " అనే పుస్తకం రాసినవారు?   


A).మహాత్మా గాంధీ
B).రవీంద్రనాథ్ ఠాగూర్
C).సుభాష్ చంద్ర బోస్
D).జవహర్లాల్ నెహ్రూ                                                     ]

సమాధానం :" D " ( జవహర్లాల్ నెహ్రూ ).


9) గ్రాండ్ ట్రంక్ రోడ్ " ను నిర్మించినది ఎవరు?


A).అశోకుడు
B).హర్షుడు
C).పెర్షా
D).లార్డ్ ఇర్విన్

సమాధానం : " C " ( పెర్షా  ). 

10) సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టు సమయం?


A).5 నిమిషాలు
B).8 నిమిషాలు
C).10 నిమిషాలు
D).12 నిమిషాలు

సమాధానం : " B " ( 8 నిమిషాలు ). 

Post a Comment

0 Comments