అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ క్రింద వ్రాయబడినవి .ఈ ప్రశ్నలు గత పోటి పరీక్షల్లో ఇవ్వబడినవి.
1.రాజ్యాంగ పరిషత్తు కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటి చైర్మన్ ఎవరు?
సమాధానం: నెహ్రూ
2.రాజ్యాంగ పరిషత్ దేనిచేత రూపోందించబడింది ?
సమాధానం: కాబినెట్ మిషన్ ప్లాన్
3.పార్టీ ఫిరాఇంపుల నిషేధ చట్టం భారత రాజ్యాంగం లో ఏ షెడ్యూల్లో ఉంది ?
సమాధానం: 10వ షెడ్యూల్
4.మొదటి రాజ్యాంగ సభ సమావేశం ఎప్పుడు జరిగింది ?
సమాధానం: 1946, డిసెంబర్ 9
5.రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
సమాధానం: 1950, జనవరి 24
6.ప్రవాస భారతీయులకు ద్వంద పౌరసత్వ నిబంధనల ఫై వేసిన కమిటి ఏది?
సమాధానం: ఎల్.ఎమ్.సింఘ్వి కమిటి(2005)
7.వయోజన ఓటింగ్ హక్కును పేర్కొన్న రాజ్యాంగ నిభందన?
సమాధానం:326
8.మొదటి భారత రాజ్యాంగం లోని ఉమ్మ్మడి జాబితాలోని అంశాల సంఖ్య ?
సమాధానం:47
9.భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ల సంఖ్య ?
సమాధానం:12
10.భారతదేశం లౌకిక రాజ్యం అని ఎందు వలన అంటారు ?
సమాధానం: అధికార మతం లేకపోవడం
1 Comments
thnakyou 1st Link
ReplyDelete