RRB పరీక్షలలో వచ్చిన గత ప్రశ్నలు అస్సలు మిస్ కాకండి:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో గత ప్రశ్నపత్రాలలో సబ్జెక్టుల వారీగా అడిగిన ప్రశ్నలను అధ్యయనం మరియు ప్రాక్టీస్ చేయడం మంచి ఉన్నత ఫలితాలను ఇస్తాయి అనడంలో సందేహం లేదు.
1) ట్రకోమా వ్యాధి మానవ శరీరంలో ఏ భాగమునకు సంభవించును
A).గుండె
B).మెదడు
C).ఊపిరితిత్తులు
D).కళ్లు .
సమాధానం : "D" (కళ్లు)
2) మింటో - మార్లే సంస్కరణల చట్టంగా ప్రఖ్యాతి పొందిన చట్టం ఏది?
A).1909 - భారత కౌన్సిల్ చట్టం.
B).1919 - భారత ప్రభుత్వ చట్టం.
C).1935 - భారత ప్రభుత్వ చట్టం.
D).1861- భారత కౌన్సిల్ చట్టం.
సమాధానం : " A " (1909 - భారత కౌన్సిల్ చట్టం)
3) చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
A). కోయంబత్తూర్
B). గయా
C). తిరుచానపల్లి
D). లక్నో
సమాధానం : " D " (లక్నో)
4) "ఛలో ఢిల్లీ" అను పిలుపును ఇచ్చినది?
A). గాంధీ
B). నెహ్రూ
C). సుభాష్ చంద్రబోస్
D). తిలక్
సమాధానం : " C " (సుభాష్ చంద్ర బోస్)
5) C. P. U వేగాన్ని దీనితో కొలుస్తారు?
A). మెగా హెర్ట్జ్B). బైట్
C). కిలో హెర్ట్జ్
D). కే బీ పి ఎస్
0 Comments