JEE మరియు NEET ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త :
JEE మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.
జేఈఈ మరియు నీట్ ప్రవేశ పరీక్షలకు చాలా కాలం నుండి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తమ తమ ప్రిపరేషన్ స్థాయిలను తెలుసు కోవడానికి మరియు తమ ప్రతిభ పాటవాలను అంచనా వేసుకోవడంలో భాగంగా కోటా ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అందుబాటులోనికి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వచ్చినది.
జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లో లాగిన్ అవ్వి ఈ ఆన్లైన్ టెస్ట్ లను పొందావచ్చును.
0 Comments