రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్య గమనిక.
రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ భారతీయ రైల్వే కు సంబందించిన విషయాలపై అవగాహన ఉండడం తప్పనిసరి. RRB Exams-2020 Preparation special
రైల్వే బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో గత రైల్వే ప్రశ్నపత్రాలలో వచ్చిన భారతీయ రైల్వే కు సంబందించిన ప్రశ్నలను అన్నిటిని ఒకే చోట పొందుపరిచి, మీ ప్రిపరేషన్ కు అనుకూలంగా మీకు అందిస్తున్నాము.
గత ప్రశ్నపత్రాలలో భారతీయ రైల్వే గురించి వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు :
1). భారతదేశంలో మొదటి రైలు మార్గం ప్రారంభం ప్రారంభించబడిన సంవత్సరం, తేదీలు వరుసగా...?
A).1853 ఏప్రిల్ 15
B).1853 ఏప్రిల్ 16
C).1853 ఏప్రిల్ 17
D).1853 ఏప్రిల్ 18
సమాధానం : " B " ( 1853 ఏప్రిల్ 16 ).
2). దేశంలో తొలి అంధుల ఫ్రెండ్లి రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్ ఏది?
A). బెంగళూరు రైల్వే స్టేషన్
B).మైసూర్ రైల్వే స్టేషన్
C).భువనేశ్వర్ రైల్వే స్టేషన్
D).మన్వాల్ రైల్వే స్టేషన్
సమాధానం : " B " ( మైసూర్ రైల్వే స్టేషన్ ).
3). ఈ క్రింది వానిలో ఏ రైల్వే స్టేషన్ పేరును అంబేద్కర్ రైల్వే స్టేషన్ గా మార్చారు?
A).విజయవాడ రైల్వే స్టేషన్
B).ముంబై రైల్వే స్టేషన్
C).చెన్నై రైల్వే స్టేషన్
D).నాగపూర్ రైల్వే స్టేషన్
సమాధానం : " D " ( నాగపూర్ రైల్వే స్టేషన్ ).
4). ఎయిడ్స్ రోగులకు చికిత్స మరియు అవగాహనా, ప్రచారం కొరకు 2007 వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించబడిన రైలు పేరు?
A).మైత్రి ఎక్స్ ప్రెస్
B).రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్
C).వివేక్ ఎక్స్ ప్రెస్
D).హిమ సాగర్ ఎక్స్ ప్రెస్
సమాధానం : " B " ( రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ ).
5).'ఆజాద్ ఎక్స్ ప్రెస్ ' ను ఏ స్వాతంత్ర్య సమరయోధుని 100వ జయంతి సందర్భంగా ప్రారంభించారు?
A).మహాత్మా గాంధీ
B).భగత్ సింగ్
C).సుభాష్ చంద్రబోస్
D).ఛత్రపతి శివాజి
సమాధానం : " C " ( సుభాష్ చంద్రబోస్ ).
6).ప్రపంచంలోనే అత్యధిక మంది ఉద్యోగులు కలిగి ఉన్న ప్రభుత్వ సంస్థగా ఏ రైల్వే గుర్తింపు పొందినది?
A).భారతీయ రైల్వే
B).అమెరికన్ రైల్వే
C).లండన్ రైల్వే
D).రష్యాన్ రైల్వే
సమాధానం : " A " ( భారతీయ రైల్వే ).
7).భారతదేశంలో న్యూ ఢిల్లీ - హౌరా ల మధ్య ప్రారంభించబడిన మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పేరు?
A). రాజధాని ఎక్స్ ప్రెస్
B).హిమ సాగర్ ఎక్స్ ప్రెస్
C).శతాబ్ది ఎక్స్ ప్రెస్
D).గతిమాన్ ఎక్స్ ప్రెస్
సమాధానం : " A " ( రాజధాని ఎక్స్ ప్రెస్ ).
8).భారతదేశం లో రైలు మార్గాల నిడివి అత్యధికముగా గల రాష్ట్రం?
A). ఆంధ్రప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C).ఉత్తరప్రదేశ్
D).తెలంగాణ
సమాధానం : " C " ( ఉత్తర ప్రదేశ్ ).
9).భారత్ లోని పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ ల మధ్య నడుపబడుతున్న రైల్వే ఎక్స్ ప్రెస్ పేరు?
A).హిమ సాగర్ ఎక్స్ ప్రెస్
B).మైత్రి ఎక్స్ ప్రెస్
C).వివేక్ ఎక్స్ ప్రెస్
D).ధన్వంతరి ఎక్స్ ప్రెస్
సమాధానం : " B " ( మైత్రి ఎక్స్ ప్రెస్ ).
10).భారతదేశంలో కేంద్రీయ రైల్వే జోన్ కేంద్ర స్థానం?
A).ముంబై
B).కొలకత్తా
C).న్యూ ఢిల్లీ
D).గోరఖ్ పూర్
0 Comments