Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC and Group-4 IPL Update in telugu 2020 | ఐపీఎల్ -2020 రౌండ్ అప్ (రాబోయే పరీక్షల్లో ఈ బిట్స్ గ్యారంటీ )

IPL -2020 ముఖ్య విశేషాలు :


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాలలో రాబోయే  పరీక్షల సీజన్ లో జరగబోయే రైల్వే రిక్రూట్మెంట్ -2020, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ,ఎస్సై, కానిస్టేబుల్స్, తదితర కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్రప్రభుత్వ పరీక్షలలో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ -2020 క్రికెట్ పోటీలకు సంబందించిన ప్రశ్నలు తప్పనిసరిగా రాబోతున్న తరుణంలో ఐపీఎల్ -2020 కి సంబందించిన విశేషాలను  అన్నిటిని ఒకే చోట చేర్చి  ముఖ్యమైన బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాము.


మీకు అందించబోయే ఈ ముఖ్యమైన ఐపీఎల్ -2020 మోడల్ బిట్స్ నుంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

ఐపీఎల్ -2020 ముఖ్యమైన బిట్స్ :

1).కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ -2020 పోటీలను ఏ దేశంలో నిర్వహించారు? 

A).ఆస్ట్రేలియా

B).ఇంగ్లాండ్

C).వెస్ట్ ఇండీస్

D).యూఏఈ (దుబాయ్ ).

సమాధానం : D ( దుబాయ్ ).


2).ఈ ఏడాది నిర్వహించిన ఐపీఎల్ -2020 పోటీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎన్నవ సీజన్ గా పరిగణించబడింది? 


A). ఐపీఎల్ - 11

B). ఐపీఎల్ - 12

C).ఐపీఎల్   -13

D).ఐపీఎల్  - 14

సమాధానం : C  ( ఐపీఎల్ -13 ).

3).ఐపీఎల్ -13 వ సీజన్ విజేతగా నిలిచిన జట్టు?


A) ముంబై ఇండియన్స్

B) ఢిల్లీ క్యాపిటల్స్

C).చెన్నై సూపర్ కింగ్స్

D).సన్ రైజర్స్ హైదరాబాద్

సమాధానం : A  ( ముంబై ఇండియన్స్ ).


4).ఐపీఎల్ -2020 తొలి క్రికెట్ మ్యాచ్ ను సెప్టెంబర్ 19, 2020వ తేదీన దుబాయ్ అబుదాబి వేదికగా నిర్వహించారు. అయితే ఈ తొలి ఐపీఎల్ -2020 మ్యాచ్ ఏయే జట్ల మధ్య నిర్వహించబడినది? 


A). ముంబై ఇండియన్స్ vs  సన్ రైజర్స్ హైదరాబాద్

B).ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్

C).ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్

D).ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జవాబు  : C (ముంబైఇండియన్స్vs చెన్నై సూపర్ కింగ్స్ )


5).ఐపీఎల్ -13 వ సీజన్ విజేత అయిన ముంబై ఇండియన్స్ జట్టు తాజా గెలుపు తో ఎన్ని సార్లు ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకుంది? 


A). 3 సార్లు

B).4 సార్లు

C)5 సార్లు

D).6 సార్లు

సమాధానం : C  ( 5 సార్లు ).


6).ఐపీఎల్ -13 వ సీజన్లో అత్యధిక పరుగులు(670) సాధించి ఆరంజ్ క్యాప్ ను గెలుపొందిన ప్లేయర్ ఎవరు? 


A). శిఖర్ ధావన్ ( ఢిల్లీ క్యాపిటల్స్ )

B).కే. ఎల్. రాహుల్ (కింగ్స్ XI పంజాబ్ )

C).అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్ ).

D).డేవిడ్ వార్నర్ ( సన్ రైజర్స్ హైదరాబాద్ ).

సమాధానం : B ( కే. ఎల్. రాహుల్ -కింగ్స్ XI పంజాబ్ ).


7).ఐపీఎల్ -13 వ సీజన్ లో అత్యధిక వికెట్స్ (30) పడగొట్టి పర్పుల్ క్యాప్ ను గెలుపొందిన ఆటగాడు? 


A). కాగిసో రబడా ( ఢిల్లీ క్యాపిటల్స్ )

B).భువనేశ్వర్ కుమార్ ( సన్ రైజర్స్ హైదరాబాద్ )

C).జస్ప్రీత్ భూమ్రా ( ముంబై ఇండియన్స్ )

D).యజ్వేంద్ర చాహల్ (రాయల్ చాలెంజర్స్, బెంగళూరు )

సమాధానం : A ( కాగిసో రబడా - ఢిల్లీ క్యాపిటల్స్ ).


8).ఐపీఎల్ -2020 సీజన్లో అత్యధిక సెంచరీ ల వీరుడు?


A). కే. ఎల్. రాహుల్ ( కింగ్స్ XI పంజాబ్ )

B).శిఖర్ ధావన్ ( ఢిల్లీ క్యాపిటల్స్ )

C).మహేంద్ర సింగ్ ధోని ( చెన్నై సూపర్ కింగ్స్ )

D).హార్దిక్ పాండ్య ( ముంబై ఇండియన్స్ ).

సమాధానం : B ( శిఖర్ ధావన్ - ఢిల్లీ క్యాపిటల్స్ ).


9).ఐపీఎల్ -2020 లో అత్యధిక సిక్సుల వీరుడు ( 30 ) గా రికార్డు సాధించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్? 


A).రోహిత్ శర్మ

B).కృనల్ పాండ్య

C).హార్దిక్ పాండ్య

D).ఇషాన్ కిషన్

సమాధానం : D ( ఇషాన్ కిషన్ ).


10).ఐపీఎల్ -13 వ సీజన్లో ఫెయిర్ ప్లే అవార్డును గెలుపొందిన జట్టు?


A).ఢిల్లీ క్యాపిటల్స్

B).ముంబై ఇండియన్స్

C).చెన్నై సూపర్ కింగ్స్

D).కోలకత్తా నైట్ రైడర్స్

సమాధానం : B ( ముంబై ఇండియన్స్ ).


11).ఐపీఎల్ -2020 మెగా క్రికెట్ ఈవెంట్ లో పాల్గొన్న మొత్తం జట్ల సంఖ్య?


A).5

B)6

C).7

D).8

సమాధానం : D  ( 8 )


12).ఐపీఎల్ -13వ సీజన్ లో జరిగిన మ్యాచ్ లో  ఒకే ఓవర్ లో 30 పరుగులు సాధించి రికార్డును సృష్టించిన రాహుల్ తేవాటియా ఏ జట్టుకు చెందిన ఆటగాడు? 


A).ముంబై ఇండియన్స్

B).ఢిల్లీ క్యాపిటల్స్

C).కింగ్స్ XI పంజాబ్

D).రాజస్థాన్ రాయల్స్

సమాధానం : D ( రాజస్థాన్ రాయల్స్ ).


13).ఐపీఎల్ -2020 కప్ ను  గెలుపొందిన ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ ఎవరు? 


A). విరాట్ కోహ్లీ

B).రోహిత్ శర్మ

C).ఎం. ఎస్. ధోని

D).దినేష్ కార్తీక్

సమాధానం : B ( రోహిత్ శర్మ ).


14).ఐపీఎల్ -2020 విన్నర్ ముంబై ఇండియన్స్ కు లభించనున్న ప్రైజ్ మనీ ఎంత?


A).20 కోట్ల రూపాయలు

B).15 కోట్ల రూపాయలు

C).10 కోట్ల రూపాయలు

D).6.25 కోట్ల రూపాయలు

సమాధానం : C  ( 10 కోట్ల రూపాయలు ).


15).ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ -2020 క్రికెట్ టోర్నీ లో కేవలం 45 బంతుల్లోనే 106 పరుగులు చేసి, ఐపీఎల్ సీజన్ -13 లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సృష్టించిన క్రీడాకారుడు క్రింది వారిలో ఎవరు?  


A). మయాంక్ అగర్వాల్ ( రాజస్థాన్ రాయల్స్ ).

B).కిరన్ పోలార్డ్ ( ముంబై ఇండియన్స్ ).

C).కే. ఎల్. రాహుల్ (కింగ్స్ XI పంజాబ్ ).

D).శ్రేయాస్ అయ్యార్ (  ఢిల్లీ క్యాపిటల్స్ ).

జవాబు :  A  (మయాంక్ అగర్వాల్ -రాజస్థాన్ రాయల్స్ ). 

Post a Comment

0 Comments