రైల్వే రిక్రూట్మెంట్ -2020 పరీక్షలకు మరో 30 రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది. రాబోయే నెలలో జరగబోయే రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - 4 పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు భారతీయ రైల్వే కు సంబందించిన అంశాలపై అవగాహన అత్యవసరం.
ఈ సందర్భంగా భారతీయ రైల్వే చరిత్రకు సంబందించిన ముఖ్యమైన విషయాలను మీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా బిట్స్ రూపంలో చేర్చి మీకు అందిస్తున్నాము. RRB NTPC Exam Preparation Teugu 2020
భారతీయ రైల్వే కు సంబందించిన ముఖ్యమైన ప్రశ్నలు :
1).భారత ప్రభుత్వం రైల్వేను జాతీయం చేసిన సంవత్సరం?
A).1951B).1953
C).1955
D).1957
సమాధానం : A ( 1951 )
2). భారతదేశంలో మొదటి మెట్రో రైలు ను ప్రారంభించిన సంవత్సరం?
A).1853B).1947
C).2000
D).2002
సమాధానం : D ( 2002 ).
3).భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల సంఖ్య?
A).15B).16
C).17
D).18
సమాధానం : D ( 18 రైల్వే జోన్లు ).
4).మన దేశంలో ఉన్న 18 రైల్వే జోన్లలో అతి పెద్ద రైల్వే జోన్ ఏది?
A).తూర్పు రైల్వే జోన్B).పశ్చిమ రైల్వే జోన్
C).ఉత్తర రైల్వే జోన్
D).దక్షిణ రైల్వే జోన్
సమాధానం : C ( ఉత్తర రైల్వే జోన్ ).
5). భారతీయ రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రకటించవల్సిన అవసరం లేదని, సాధారణ బడ్జెట్ తోనే కలిపి భారతీయ రైల్వే బడ్జెట్ ను ప్రకటించాలని భారత ప్రభుత్వానికి సూచించినవారు?
A).ప్రణబ్ ముఖర్జీB).మన్మోహన్ సింగ్
C). నిర్మలా సీతారామన్
D). వివేక్ దేబ్రాయ్
సమాధానం : D ( వివేక్ దేబ్రాయ్ ).
6). ప్రస్తుత భారతదేశ రైల్వే శాఖ మంత్రి ఎవరు?
A).రామ్ విలాస్ పాశ్వాన్B).గజేంద్ర సింగ్ షెకావత్
C).నితిన్ గడ్కరీ
D). పీయూష్ గోయల్
సమాధానం : D ( పీయూష్ గోయల్ ).
7). భారత దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరు వివేక్ ఎక్సప్రెస్. ఇది కన్యాకుమారి నుండి దిబ్రుగఢ్ వరకూ 110 గంటలు ప్రయాణిస్తుంది.అయితే వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే దూరం ఎంత?
A).4271 కిలోమీటర్లుB).4272 కిలోమీటర్లు
C).4273 కిలోమీటర్లు
D).4274 కిలోమీటర్లు
సమాధానం : C ( 4273 కిలోమీటర్లు ).
8). భారతదేశం లో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషన్ పేరు ఇబ్.అయితే ఇబ్ రైల్వేస్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
A). మహారాష్ట్రB). ఒడిశా
C). కర్ణాటక
D). కేరళ
సమాధానం : B ( ఒడిశా ).
9). భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ గా గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పేరు పొందినది. అయితే ఈ గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో గలదు?
A).త్రిపురB).కర్ణాటక
C).ఉత్తర ప్రదేశ్
D). సిక్కిం
సమాధానం : C ( ఉత్తర ప్రదేశ్ ).
10). మన దేశంలో అత్యధిక మార్గాలున్న రైల్వే జంక్షన్ ఏది?
A).విజయవాడ (ఆంధ్రప్రదేశ్ ).B).సికింద్రాబాద్ ( తెలంగాణ ).
C). కాట్పాడు ( కేరళ ).
D). మధుర ( ఉత్తరప్రదేశ్ ).
సమాధానం : D ( ఉత్తర ప్రదేశ్ ).
11). క్రింది వానిలో దక్షిణ మధ్య రైల్వే ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
A).1936B).1946
C).1956
D).1966
సమాధానం : D ( 1966 ).
12).భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ నుండి బంగ్లాదేశ్ ల మధ్య నడపబడుతున్న రైలు పేరు?
A).ఆజాద్ ఎక్స్ ప్రెస్B).హిమసాగర్ ఎక్స్ ప్రెస్
C).మైత్రి ఎక్స్ ప్రెస్
D). రాజధాని ఎక్స్ ప్రెస్
సమాధానం : C ( మైత్రి ఎక్స్ ప్రెస్ ).
13). పాకిస్తాన్, భారతదేశం మధ్య లాహోర్ నుండి కటారి వరకూ ప్రయాణిస్తున్న రైలు పేరు?
A).గతి మాన్ ఎక్స్ ప్రెస్B).శతాబ్ధి ఎక్స్ ప్రెస్
C).సంఝౌతా ఎక్స్ ప్రెస్
D).లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్
సమాధానం : C ( సంఝౌతా ఎక్స్ ప్రెస్ ).
14).భారతదేశంలో రైలు బోగీలు, ఏ. సీ. కోచ్ లు తయారయ్యే ఇంట్రిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
A).చిత్తరంజన్ ( పశ్చిమ బెంగాల్ ).
B).పెరంబూరు ( తమిళనాడు ).
C). వారణాసి ( ఉత్తరప్రదేశ్ ).
D). పాటియాలా ( పంజాబ్ ).
సమాధానం : B ( పెరంబూరు - తమిళనాడు ).
15).భారతదేశం లో తొలి సెమీ హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్ ను ఏ సంవత్సరం లో ప్రారంభించారు?
A).ఏప్రిల్ -5, 2016.
B)ఏప్రిల్ -5, 2017.
C).ఆగష్టు -15, 2016.
D).ఆగష్టు -15, 2017.
0 Comments