జనవరి 17,2021 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్షలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది. RRB NTPC Exams 2021 Jan 17 th Shift 1 Bits
ఈ బిట్స్ త్వరలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి.
జనవరి 17 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 బిట్స్ :
1). ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే భారత కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం?
A). 2016
B). 2017
C). 2018
D). 2019
జవాబు : A (2016 ).
2).భారత్ లో అతి పొడవైన నేషనల్ హై వే నెంబర్ ఎంత?
A).NH 41
B).NH 42
C).NH 43
D).NH 44
జవాబు : D (NH 44 ).
3). భారతదేశ మొదటి మహిళ లోక్ సభ స్పీకర్?
A). విజయలక్ష్మి పండిట్
B). సుచిత్ర కృపాలని
C). తారకేశ్వరి సిన్హా
D). మీరా కుమార్
జవాబు : D (మీరా కుమార్ ).
4). నలంద యూనివర్సిటీ ను స్థాపించినది?
A). కుమార గుప్తా -1
B). కుమార గుప్తా -2
C). శ్రీ గుప్తుడు
D). అశోకుడు
జవాబు : A (కుమార గుప్తా -1).
5). ప్రస్తుత సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A). ప్రహ్లాద్ సింగ్
B). అశోక్ గేహ్లాట్
C). శరద్ అరవింద్ బాబ్డే
D). చాలమేశ్వర్ గుప్తా
జవాబు : C (శరద్ అరవింద్ బాబ్డే ).
6). హరప్పా నాగరికత ను 1921/22 కనుగొన్నది?
A). రాజ్ బహదూర్ దయరాం సహాని
B). అరిస్టాటిల్
C). అశోకుడు
D). అశ్వఘోషుడు
జవాబు : A ( రాజ్ బహదూర్ దయరాం సహాని ).
7). భారత్ లో మధుబాని పెయింటింగ్ కు ప్రసిద్ధి పొందిన రాష్ట్రం?
A). ఆంధ్రప్రదేశ్
B).మధ్యప్రదేశ్
C). ఉత్తరప్రదేశ్
D). బీహార్
జవాబు : D ( బీహార్ ).
8). UNO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A). న్యూయార్క్
B). ది హెగ్
C). జపాన్
D). సాన్ ఫ్రాన్సిస్కో
జవాబు : A ( న్యూ యార్క్ ).
9). ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రస్తుత చైర్మన్ ఎవరు?
A).ఉడ్రో విల్సన్
B). విన్ స్టన్ చర్చిల్
C). టెడ్రోస్ అతోనమ్
D). జో బైడైన్
జవాబు : C (టెడ్రోస్ అతోనమ్ ).
10). చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది?
A).జూలై 20,2019
B). జూలై 21,2019
C). జూలై 22,2019
D). జూలై 23,2019
0 Comments