Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exam Jan 19th Shift 1 Bits | విక్టోరియా జలపాతం ఏ నది ఒడ్డున ఉంది?

జనవరి 19 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో వచ్చిన బిట్స్ :


నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి  మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.


ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి.

జనవరి 19 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో అడిగిన ప్రశ్నలు :

1). "డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ " ను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా?


A). లార్డ్ డల్హౌసి

B). లార్డ్ కానింగ్

C). లార్డ్ మౌంట్ బాటేన్

D). లార్డ్ మేయర్

జవాబు : A ( లార్డ్ డల్హౌసి ).


2). 1 పెటాబైట్ =?


A).1024 TB


B).1024 GB

C).1026 TB

D).1026  GB

జవాబు : A ( 1024 TB ).


3). గ్రోత్ హార్మోన్ అనునది ఏ గ్రంధికి చెందినది?

A). పిట్యూటరీ గ్రంధి

B). థైరాయిడ్ గ్రంధి

C). క్లోమం

D). బిలిరూబీన్

జవాబు : A ( పిట్యూటరీ గ్రంధి ).

4). విక్టోరియా జలపాతం ఏ నది ఒడ్డున వెలిసింది?

A). జాంబెజి నది

B). అమెజాన్ నది

C).నైలు నది

D). మిసిసిప్పి నది

జవాబు : A ( జాంబేజి నది ).

5). మహాకవి కాళిదాసు ఏ రాజు ఆస్థానానికి చెందిన కవి?

A). చంద్రగుప్త - II

B). అశోకుడు

C). రాజరాజ నరేంద్రుడు

D). శ్రీ కృష్ణ దేవరాయలు

జవాబు : A ( చంద్ర గుప్త - II ).

6).  భారతదేశంలో మైకా ఉత్పత్తి ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వరుసగా..?

A). ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్

B). ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్

C). ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్

D). ఆంధ్రప్రదేశ్, మిజోరం

జవాబు : C ( ఆంధ్రప్రదేశ్ , రాజస్థాన్ ).

7). ఇడుక్కి డామ్ ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?

A). కేరళ

B). మిజోరం

C). తెలంగాణ

D). త్రిపుర

జవాబు : A ( కేరళ ).

8). CIL అనే పదాన్ని విస్తరించగా..?

A). Coal India Limited

B). Coal Industries Limited

C). Carbon India Limited

D). Carbon Industries Limited

జవాబు : A ( Coal India Limited ).


9). ఆస్కార్ 2020 అవార్డ్స్ లో ఉత్తమ నటిగా నిలిచినది?

A). రినీ జీల్ వెగర్

B).కాన్ విన్సలెట్

C). ప్రియాంక చోప్రా

D). ఐశ్వర్య రాయ్.

జవాబు : A ( రీని జీల్ వెగర్ ).


10). కాప్ -26 కాన్ఫరెన్స్ సమావేశాలు ఎక్కడ జరుగనున్నాయి?

A). స్కోట్లాండ్

B). నార్వే

C). అమెరికా

D). జపాన్

జవాబు : A ( స్కోట్లాండ్ ). 

Post a Comment

0 Comments