జనవరి 19 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.
ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి. RRB NTPC Exam Jan 19th Shift 2 Bits
జనవరి 19 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో అడిగిన ప్రశ్నలు :
1). చంద్రయాన్ -1 ప్రయోగమును ఏ సంవత్సరంలో ఇస్రో ప్రయోగించింది?
A).2006
B).2007
C).2008
D).2009
జవాబు : C ( 2008 ).
2). World Intellectual Property Organization (WIPO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A). జెనివా
B). మలేషియా
C). శ్రీలంక
D). వాషింగ్టన్
జవాబు : A ( జెనివా ).
3). కాజిరంగా జాతీయ పార్క్ ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?
A). ఆంధ్రప్రదేశ్
B). అస్సాం
C). బీహార్
D). కర్ణాటక
జవాబు : B ( అస్సాం ).
4). ఆల్ఫాబెట్ ఐ.ఎన్.సి ఏ సంస్థకు పేరెంటింగ్ కంపెనీ గా వ్యవహారిస్తుంది?
A). గూగుల్
B). ఫేస్ బుక్
C). ట్విట్టర్
D). వాట్సాప్
జవాబు : A ( గూగుల్ ).
5). భారతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపించబడిన సంవత్సరం?
A). జనవరి 25,1950
B). జనవరి 26,1950
C). జనవరి 28,1950
D). జనవరి 29,1950
జవాబు : A ( జనవరి 25,1950 ).
6). SAIL లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత శాతం హోదా కలిగి ఉంది?
A).25 %
B).50 %
C).75 %
D).100 %
జవాబు : C ( 75 % ).
7). అమ్మీటర్ ను దేనికి సంబంధించినది?
A). ఎలక్ట్రిక్ కరెంటు
B). నీటి సాంద్రత
C). పాదరస ఘనపరిమాణం
D). సముద్రపు లోతు
జవాబు : A ( ఎలక్ట్రిక్ కరెంటు ).
8). చంద్రగుప్త - II కుమార్తె ఎవరు?
A). ప్రభావతి గుప్తా
B). రాణి రుద్రమదేవి
C). ఝాన్సీ లక్ష్మీబాయ్
D).సరస్వతి గుప్తా
జవాబు : A ( ప్రభావతి గుప్తా ).
9). క్రింది వానిలో క్లే కోర్టు లో నిర్వహించే టెన్నిస్ టోర్నమెంట్ పేరు?
A). ఆస్ట్రేలియన్ ఓపెన్
B). ఫ్రెంచ్ ఓపెన్
C).యూ ఎస్ ఓపెన్
D). వింబుల్డన్
జవాబు : B ( ఫ్రెంచ్ ఓపెన్ ).
10). న్యూట్రాన్ ను కనుగొన్నవారు ఎవరు?
A). రూథర్ ఫర్డ్
B). జె. జె. థాంసన్C). జేమ్స్ చాడ్విక్
D). గ్రాహెంబెల్
0 Comments