జనవరి 18,2021 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్షలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.
ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఉపాయుక్తంగా ఉంటాయి. RRB NTPC Exams 2021 Jan 18th Shift 2 Bits
జనవరి 18 న జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు :
1). గుమార్ ఏ భారత రాష్ట్రానికి ప్రసిద్ధి చెందిన నృత్యం?
A). ఆంధ్రప్రదేశ్
B). రాజస్థాన్
C). జమ్మూ & కాశ్మిర్
D). అస్సాం
జవాబు : B ( రాజస్థాన్ ).
2). మొదటి మహిళ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి గా పనిచేసినది ఎవరు?
A). ఫాతిమా బీవి
B). సుచిత్ర కృపాలని
C). విజయలక్ష్మి పండిట్
D). సరోజినీ నాయుడు
జవాబు : A ( ఫాతిమా బీవి ).
3). " కింగ్ ఆఫ్ క్లే " అని ఏ క్రీడాకారుడుని పిలుస్తారు?
A). రాఫెల్ నాదల్
B). విరాట్ కోహ్లీ
C). విశ్వనాధన్ ఆనంద్
D). అభినవ్ బింద్రా
జవాబు : A ( రాఫెల్ నాదల్ ).
4). యునైటెడ్ నేషన్స్ (UN) నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న సంవత్సరం?
A).2001
B).2002
C).2003
D).2004
జవాబు : A ( 2001 ).
5). సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్ లో ఏ నగరంలో కలదు?
A). హైదరాబాద్
B). బెంగళూరు
C). కోల్ కతా
D). న్యూ ఢిల్లీ
జవాబు : C ( కోల్ కతా ).
6). చంద్రయాన్ -2 ప్రయోగంలో అమర్చబడిన ఆర్బీటర్ పేరు ఏది?
A). విక్రమ్
B). కలాం సాట్
C). ప్రజ్ఞాన్
D). వివేక్
జవాబు : A ( విక్రమ్ ).
7). "ఇండికా" అనే గ్రంధమును ఎవరు రచించారు?
A). మెగస్తనీస్
B). భాస్కరచార్యుడు
C). అశోకుడు
D). తాన్ సేన్
జవాబు : A ( మెగస్తనీస్ ).
8).ప్రస్తుత ఐక్యరాజ్యసమితి (UNO) సెక్రటరీ జనరల్ ఎవరు?
A). ఆంటోనియో గుటేరస్
B). కోఫీ అన్నన్
C). బాన్ కీ మూన్
D). జో బీడైన్
జవాబు : A ( ఆంటోనీయో గుటేరస్ ).
9).భారత్ లో మొదటి మెట్రో రైలు ఎక్కడ ప్రారంభం అయినది?
A). కోలకతా
B). న్యూ ఢిల్లీ
C). ముంబై
D). హైదరాబాద్
జవాబు : A ( కోల్ కతా ).
10). " స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ " అని భారత్ లో ఏ ప్రాంతమును పిలుస్తారు?
A). షిల్లాంగ్
B). కేరళ
C). త్రిపుర
D). బీహార్
0 Comments