జనవరి 18 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.
ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
జనవరి 18 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ లో వచ్చిన ప్రశ్నలు :
1). హార్న్ బిల్ ఫెస్టివల్ భారతదేశం లో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు?
A). మిజోరం
B). నాగాలాండ్
C). అస్సాం
D). సిక్కిం
జవాబు : B ( నాగాలాండ్ ).
2). పక్షుల గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
A). ఆర్నితాలజీ
B). సైకాలజీ
C). బయాలజీ
D). పైకాలాజి
జవాబు : A ( ఆర్నితాలజీ ).
3).చంపారాన్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది?
A).1916
B).1917
C).1918
D).1919
జవాబు : B ( 1917 ).
4). "The Test of My Life " పుస్తక రచయిత?
A). సచిన్ టెండూల్కర్
B). రోహిత్ శర్మ
C). యువరాజ్ సింగ్
D). రికీ పాంటింగ్
జవాబు : C ( యువరాజ్ సింగ్ ).
5). క్రోయేషియా దేశపు కరెన్సీ ఏది?
A). కూన క్రోయేషియా
B).డాలర్
C).రూపాయ్
D).క్రొనార్లు
జవాబు : A ( కూన క్రోయేషియా ).
6). DO or DIE నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
A). జవహర్ లాల్ నెహ్రూ
B). మహాత్మా గాంధీ
C). భగత్ సింగ్
D). సుభాష్ చంద్రబోస్
జవాబు : B ( మహాత్మా గాంధీ ).
7). భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు?
A). బాబు రాజేంద్రప్రసాద్
B). సర్వేపల్లి రాధాకృష్ణన్
C). జాకిర్ హుస్సేన్
D). వి. వి. గిరి
జవాబు : A ( బాబు రాజేంద్ర ప్రసాద్ ).
8). భేటీ బచావో - భేటీ పడావో అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం?
A).2011
B).2012
C).2015
D).2016
జవాబు : C ( 2015 ).
9). మొదటి ఎర్త్ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది?
A).1990
B).1991
C).1992
D).1995
జవాబు : C ( 1992 ).
10). ఫాదర్ ఆఫ్ జియో గ్రఫీ అని ఎవరిని పిలుస్తారు?
A). ఎరాటోస్తనిస్
B). అరిస్టాటిల్
C). ఆడమ్ స్మిత్
D). వినోభా బావే
0 Comments