రైల్వే కి గ్రూఫ్-డి కి సంబందించి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వే గ్రూప్-డి హల్‌టికెట్లు అతి త్వరలో నే అనగా ఈ నెల చివరి వారం లో విడుదల కానున్నాయి, ప్రతి ఒక్కరు పరీక్షలో అద్బుతమైన విజయం సాధించాలి అని కోరుకుంటు మా వంతు ప్రయత్నగా ఈ అతి ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. అతే కాదు మాదగ్గర మెటిరియల్ కూడా ఉంది దాని కొరకు క్రిందకు స్క్రోల్ చెయ్యండి. RRB Group D Exam 2021 Model Bits
రైల్వే గ్రూప్ డీ మోడల్ ఇంపార్టెంట్ బిట్స్ :
( Railway Group D Important Model Bits )
1).జాతీయ విద్యా దినోత్సవం ఎపుడు జరుపుతారు?
జవాబు :నవంబర్ 11.
1). National Education Day is celebrated on?
Answer : 11th November.
2). నోబెల్ అవార్డు ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు?
జవాబు : శ్రీ రవీంద్ర నాథ్ ఠాగూర్.
2). The First Indian to Win the Noble Prize?
Answer : Sri Ravindranath Tagore.
3).'బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?'
జవాబు : రాజా రామ మోహన్ రాయ్.
3).' Brahma Samaj ' Was founded By..?
Answer : Raja Rama Mohan Roy.
4). 'స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ' అని ఏ భారతీయ రాష్ట్రానికి పేరు?
జవాబు : కేరళ.
4). which Indian state Called as 'Spice Garden Of India ?
Answer : Kerala.
5). కాజీరంగా జాతీయ పార్క్ ఎక్కడ కలదు?
జవాబు : అస్సాం.
5).Where is the Place Located Kajiranga National Park in India?
Answer : Assam.
6). ప్రసిద్ధ నృత్యం "గార్భా" ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?
జవాబు : గుజరాత్.
6). Popular Dance "Garba" is Which State in india?
Answer : Gujarat.
7). శ్రీలంక దేశపు పురాతన నామం ఏది?
జవాబు : సెలోన్.
7). Old Name of The Country SriLanka?
Answer : Ceylon.
8). విటమిన్ - ఏ శాస్త్రీయ నామం ఏది?
జవాబు : రెటినాల్.
8). What is the Chemical Name of Vitamin -A?
Answer : Retinol.
9).'మోహిని అట్టం' అనే శాస్త్రీయ నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?
జవాబు : కేరళ.
9). 'Mohiniyattam' Is A Famous Dance From which State in India?
Answer : Kerala.
10).ప్రస్తుత భారత రైల్వే శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్న వారు ఎవరు?
జవాబు : పీయూష్ గోయల్.
10). Who is the present Indian Railway Minister?
Answer : Piyush Goyal.
RRB GK Special :
భారతీయ రైల్వే లు మొత్తం నాలుగు గేజ్ మార్గాల్లో నడుస్తున్నాయి.
గేజ్ - వెడల్పు (మీటర్స్ లో )
బ్రాడ్ గేజ్ - 1.676
మీటర్ గేజ్ - 1.000
న్యారో గేజ్ - 0.762
లైట్ న్యారో గేజ్ (లిఫ్ట్ గేజ్ ) - 0.610
మీ గురించి రైల్వే గ్రూఫ్-D కి సంబందించి 3000+ బిట్స్ తో ఒక మెటీరియల్ తయారు చెయ్యబడినది.
మీ మెటిరియల్ తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది. ఇది మీరు చదివితే 100% జాబ్ సంపాధించవచ్చును. PDF రూపంలో మీ మెయిల్ కి పంపడం జరుగుతుంది.
వీటి తో పాటు అర్థమెటిక్, రీజనింగ్ వీడియోస్ కూడా మీకు పంపడం జరుగుతుంది.
దీని యొక్క ధర 2000/- రూపాయిలు ఉంటుంది. మొదట మీరు 1000/- రూపాయిలు చెల్లిస్తే చాలు జాబ్ వచ్చిన తరువాత 1000/- రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది
మా మెటిరీయల్ ద్వారా మీకు 100% మీకు జాబ్ వస్తుంది. అంతే కాదు 4 రోజుల కు ఒక సారి మీకు ఫోన్ చేసి మీకు జాబ్ రావడానికి మీరు పాటించవలసిన నియమాలు కూడా చెప్పడం జరుతుంది.
రైల్వే గ్రూఫ్-D జాబ్ 100% మాకు రావాలి అనుకునే వారు 8179492829 నెంబర్ ని సంప్రదించండి మరియు viswakarma95of2015@gmail.com అనే మెయిల్ ఐడికి మీ పేరు Space మీ మొబైల్ నెంబర్ ని పంపించండి. గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్ 8179492829
మీరు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే పైన చెప్పిన నెంబర్ ని సంప్రదించండి.
2 Comments
Thanks for Group D material
ReplyDeleteThank you
ReplyDelete