ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ గ్రామ /వార్డ్ సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 13 జిల్లాలకు గాను 6 జిల్లాల గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ఖాళీగా ఉన్న సుమారు 3211 వాలంటీర్స్ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 30, 2021
ఉద్యోగాలు - వివరాలు :
గ్రామ /వార్డ్ సచివాలయ వాలంటీర్స్ ఉద్యోగాలు - 3211
జిల్లాల వారీగా ఖాళీలు :
శ్రీకాకుళం - 576
తూర్పుగోదావరి - 367
పశ్చిమ గోదావరి - 432
కర్నూల్ - 58
అనంతపురం - 1480
విజయనగరం - 298
అర్హతలు :
10వ తరగతి పూర్తి చేసుకుని, స్థానిక గ్రామ /వార్డ్ పరిధికి చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులే.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ వాలంటీర్స్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవ భృతి లభించనుంది.
0 Comments