8వ తరగతి అర్హతలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, జోనల్ ఆఫీస్, రత్నగిరి నుండి విడుదల అయినది.
అతి తక్కువ విద్యా అర్హతలతో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
![]() |
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టార్ స్వరోజ్ ఘర్, ప్రశిక్షన్ సంస్థాన్, సింధ్ దుర్గ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు పంపవల్సిన చివరి తేది : జూన్ 30 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఆఫీస్ అసిస్టెంట్స్ - 2
అటెండెంట్ - 1
వాచ్ మెన్ కమ్ గార్డ్ నర్ - 2
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి 8వ తరగతి /మెట్రిక్యూలేషన్ /గ్రాడ్యుయేషన్ విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలు గురించి మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 65 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ను సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపీక చేయనున్నారు.
జీతం :
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
Bank of India, Zonal Office,
Near Arogya Mandir,
Ratnagiri -Kolhapur High way,
Shivaji Nagar, Ratnagiri - 415639.
0 Comments