Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D Update | రైల్వే గ్రూప్ - D పై రచ్చ రచ్చ

రైల్వే గ్రూప్ - D పరీక్షల పై ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

రైల్వే గ్రూప్ - డి పరీక్షల తేదీలు మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల (RRB) క్యాలెండరు విడుదలపై తాజాగా ట్విట్టర్ లో రైల్వే బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  అభ్యర్థులు కాంపెయిన్  చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా RRB గ్రూప్ - డి పరీక్షల నిర్వహణ తేది అనే అంశం ట్రేండింగ్ లో ఉంది.


ప్రస్తుతం ట్విట్టర్ లో జరుగుతున్న ఈ చర్చ లను గమనిస్తున్న భారతీయ రైల్వే బోర్డు ఏ క్షణమైనా రైల్వే గ్రూప్ - డి పరీక్షల తేదీల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

మరో వారం రోజుల్లోగా ఈ రైల్వే గ్రూప్ - డి పరీక్షలపై ఒక అధికారిక ప్రకటన రావడానికి అవకాశం ఉంది. రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ఆఖరి షెడ్యూల్ ఈ నెల జూలై చివరిలో జరగనుంది.ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాబోయే నెల  ఆగష్టు నెలలో 10వ తేది దాటిన తర్వాత రైల్వే గ్రూప్ -డి పరీక్షలు జరిగే వీలుంది. Railway Group D Update

కావున, తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు వెంటనే మీ మీ పరీక్షల ప్రేపరషన్ ను మొదలు పెట్టడం మంచిదిగా మనం చెప్పుకోవచ్చు.

మీ గురించి రైల్వే గ్రూప్ - డి పరీక్షల పై పరీక్షల్లో ఖచ్చితంగా రావడానికి వీలుండే బిట్స్ తో, తాజా కరెంటు అఫైర్స్ అంశాలను చేర్చి ఒక మెటీరియల్ ను తయారు చేయడం జరిగింది.ఈ మెటీరియల్ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

రైల్వే గ్రూప్ - డి మెటీరియల్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :

8179492829

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాలు పరీక్ష లేకుండా మీ కోసం Clik Here

తెలంగాణ లో మరిన్ని ఉద్యోగాలు Clik Here  

Post a Comment

0 Comments