Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Indian Bank 27 Job Recruitment 2021 | ఇండియన్ బ్యాంక్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఇండియన్ బ్యాంక్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Indian Bank 27 Job Recruitment 2021

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ని బట్టి చెన్నై, హైదరాబాద్, కలకత్తా, లక్నో, అహ్మదాబాద్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది, 

మరియు ఇండియన్ సిటిజన్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Bank 27 Job Recruitment 2021

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14 ఆగస్ట్ 2021

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 27 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Indian Bank 27 Job Recruitment 2021

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

మరి కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు NISM DP సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

పోస్ట్ ను బట్టి కొన్ని పోస్టులకు 35 సంవత్సరాల లోపు  మరి కొన్ని పోస్టులకు 65 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.

జీతం:

పోస్ట్ ని బట్టి సంవత్సరానికి 1.50 నుండి 8.50 లక్షల వరకు జీతం ఇవ్వడం జరిగింది. మరియు వీటితో పాటు అభ్యర్ధుల యొక్క ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

వెబ్ సైట్ లో ఇవ్వబడిన అప్లికేషన్ పూర్తి చేసి వీటితో పాటు సర్టిఫికెట్లను జతచేసి పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన చిరునామా కు కొరియర్ ద్వారా గాని లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గాని పంపవలసి ఉంటుంది.

మరియు అప్లికేషన్ యొక్క కాపీని స్కాన్ చేసి ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు కూడా పంపవలసి ఉంటుంది.

ఈమెయిల్ అడ్రస్:

recruitment@indbankonline.com.

చిరునామా:

# 480,

1st Floor,

Khivraj Complex 1,

Anna Salai,

Nandanam,

Chennai- 600035

Ph.no 044-24313094-97

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క అర్హతలను బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.


Post a Comment

0 Comments