Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D exam question | రైల్వే గ్రూఫ్-D పరీక్ష లో వచ్చే అతి ముఖ్యమైన బిట్స్

అతి త్వరలో ప్రారంభం కానున్న రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలలో రావడానికి వీలుండే ఇంపార్టెంట్ బిట్స్ ను లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ విషయాలతో కలిపి మీకు అందిస్తున్నాము.. కావున అభ్యర్థులు ఈ విషయాలను శ్రద్దగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాము.



రైల్వే ఎన్టీపీసీ / గ్రూప్ -డి పరీక్షలలో వచ్చే ముఖ్యమైన బిట్స్ :

1). భారతదేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు పేరు?

జవాబు : మాతృభూమి ఎక్స్ ప్రెస్.

2). పల్లె ప్రాంతాలను వీక్షించడం కోసం 2005వ సంవత్సరంలో ఇండియన్ రైల్వే  మదురై నుండి ప్రారంభించిన రైలు పేరు?

జవాబు :  విలేజ్ ఆన్ వీల్స్.

3). ఇండియా లో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు?

జవాబు : దక్కన్ క్వీన్.

4). భారత్ లో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరు?

జవాబు : వివేక్ ఎక్స్ ప్రెస్.

5). రైల్వే స్టాఫ్ కాలేజీ భారత్ లో ఎక్కడ కలదు?

జవాబు : వడోదరా (గుజరాత్ )

6).ఇటీవల మార్పు చేసిన కేంద్ర నూతన మంత్రి వర్గంలో రైల్వే శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినది ఎవరు?

జవాబు : శ్రీ అశ్విని వైష్ణవ్.

7). భారతీయ కేంద్ర విద్యా శాఖ నూతన మంత్రివర్యులు పేరు?

జవాబు : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.

8). మాజీ రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ తాజాగా  ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు?

జవాబు : మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ట్ టైల్స్.

9). మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కు ఎన్నికైన నూతన మంత్రివర్యులు ఎవరు?

జవాబు : శ్రీ సర్భనంద సోనో వాల్.

10).భారతీయ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?

జవాబు : శ్రీమతి నిర్మలా సీతారామన్. 

ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ :

81794 92829 

Post a Comment

0 Comments