భారతీయ రైల్వే బోర్డు కు సంబంధించిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
రైల్వే ఎన్టీపీసీ 7th ఫేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల పరీక్ష తేదీలు మరియు పరీక్ష కేంద్రాల నగరాలు, ఇంటిమేషన్ లింక్, హెల్ప్ డెస్క్ లను జోన్ల వారీగా భారతీయ రైల్వే బోర్డు తమ అధికారిక వెబ్సైటు లో విడుదల చేస్తుంది.
తాజాగా మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే జోన్ కు సంబంధించిన 7th ఫేజ్ పరీక్షల ఇంటిమేషన్ లింక్ మరియు ఇంటిమేషన్ లింక్ అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చినది. Railway NTPC Very IMP Update
రాబోయే రెండు రోజుల్లో మిగిలిన రైల్వే జోన్స్ కు సంబంధించిన లింక్స్ కూడా యాక్టివేట్ కానున్నట్లు సమాచారం అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ కాల్ లెటర్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్ :
81794 92829
0 Comments