Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP EAPCET 2021 Admit Cards | ఏపి ఎంసెట్ హల్‌టికెట్లు విడుదల

ఫ్లాష్ న్యూస్,  AP EAPCET 2021 అడ్మిట్ కార్డ్స్ విడుదల, ఈ క్రింది లింక్ ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EAPCET -2021 ) పరీక్షకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. AP EAPCET 2021 Admit Cards

ఏపీ లో EAPCET -2021 అడ్మిట్ కార్డ్స్ తాజాగా విడుదల కావడం జరిగింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP EAPCET -2021 ముఖ్య తేదీలు :

హల్ టికెట్స్ డౌన్లోడ్ తేది     :  ఆగష్టు 12, 2021

పరీక్షల నిర్వహణ తేదీలు    :  ఆగష్టు 19-25, 2021

అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్   Clik Here 

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండిClik Here

APPSC అధికారిక వెబ్‌సైట్ Clik Here

తెలంగాణలో వివిధ ఉద్యోగాల భర్తీ Clik Here  

Post a Comment

0 Comments