రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
సుమారు 35,280 రైల్వే ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి జరిగిన రైల్వే పరీక్ష లకు హాజరు అయిన అభ్యర్థులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను భారతీయ రైల్వే బోర్డు ప్రకటించింది.
పరీక్షలకు దరఖాస్తు చేసుకుని, పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ బ్యాంకు డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవచ్చు.
OTP రాకపోవడం మరియు ఇతర నెట్ వర్క్ సమస్యలు ఉన్న వారు ఉదయం 6 గంటల లోపు ట్రైచెయ్యండి తప్పనిసరిగా మీ యొక్క పని సక్రమంగా పూర్తి అవుతుంది.
అయితే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వడానికి మీకు 31-08-2021 తేదీ వరకు టైమ్ ఉంది.
అందరకు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చిన తరువాత అనగా 31 తేది దాటిన తరువాత ఒక 30 రోజులలో మీ యొక్క డబ్బులు మీకు రావడం జరుగుతుంది.
సెప్టెంబర్ నెలలో మీకు ఫీజు రిఫన్డ్ రావడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
బ్యాంకు డీటెయిల్స్ అప్డేట్ ప్రారంభ తేది : ఆగష్టు 11, 2021
బ్యాంకు డీటెయిల్స్ అప్డేట్ చివరి తేది : ఆగష్టు 31, 2021
Website Link
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
0 Comments