Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSSDC Jobs 2021 | APSSDC లో వివిధ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లోకల్ లో ఉండే వారు ప్రైవేట్ జాబ్స్ చేసుకునే విధముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSSDC వెబ్‌సైట్ ని ప్రారంభించడం జరిగింది. 

అయితే వివిధ కంపెనీలకు సంబందించి అనేక జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరుతుంది. అయితే మీరు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. 

అయితే ఈ పోస్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అభ్యర్థులు అందరు అప్లై చేసుకోవచ్చును. తక్కువ విద్యార్హతలతో ఈ పోస్ట్‌లను భర్తీ చెయ్యనున్నారు. మరియు ఈ పోస్ట్ లను కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. 


ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ వచ్చిన తేదీని బట్టి ఉంటుంది. 

అర్హతలు:

ఈ పొస్ట్‌లను కంపెనీ ని బట్టి, విభాగాలను బట్టి పోస్ట్  ని బట్టి పదోతరగతి లేదా ఇంటర్, లేదా డిగ్రీ మరియు విభాగాలను అనుసరించి పోస్ట్ ని బట్తి వివిధ అర్హతలు ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు:

18-35 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని పోస్ట్ లకు వయస్సు ఎక్కువ గా ఇవ్వవచ్చును. మరియు కొన్ని పోస్ట్ లను తక్కువ గా వయస్సు ఇవ్వవచ్చును.

జీతం:

పోస్ట్ ని బట్టి 15000 వరకు ఉంటుంది. కొన్ని పోస్ట్‌లకు 30,000 వరకు జీతం వస్తుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

02-08-2021 తేదీ రోజు వచ్చిన జాబ్ నోటిఫికేషన్:

అప్లై చేసుకొవడానికి 04-08-2021 తేదీ వరకు అవకాశం ఉంది.

సంస్థ పేరు: 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

ఉద్యోగం పేరు: 

సేల్స్ కార్యనిర్వాహకులు

అర్హతలు:  

ఏదైన విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Gender: Male/Female ఎవరైన అప్లై చేసుకోవచ్చును.

వయస్సు: 

18-35 సంవత్సరాల వరకు ఉంటుంది.

జీతం:  PF మరియు ESI తో సహా రూ .15000/- (ప్రోత్సాహకం 7000/- 30,000/- వరకు)

ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ద్వారా

ట్రైనింగ్ పిరియడ్ : 

ఉద్యోగ శిక్షణలో 15 రోజు

జాబ్ లొకేషన్: 

Ongole and Kandukur Prakasam district AP

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఆఫీస్, ఎదురుగా. రమ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్, నెల్లూరు బస్టాండ్, ఒంగోలు.

Website

గుంటూరు లో ఉద్యోగాలు Clik Here

చిత్తూరు లో  06-08-2021 తేదీ రోజు ఇంటర్వ్యూలు Clik Here

వైజాగ్ లో ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.  Clik Here 

ప్రకాశాం జిల్లా లో అమెజాన్, మరియు ఇతర ఉద్యోగాల భర్తీ  Clik Here

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు Clik Here



Post a Comment

0 Comments