Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IDBI 920 Jobs Recruitment | IDBI బ్యాంక్ లో 920 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు IDBI లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. 

వీరితో పాటు ఇండియా మొత్తం లో ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్లను కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే దీనికి సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.

IDBI 920 Jobs Recruitment


మొత్తం పోస్ట్ల సంఖ్య:

920

ఉద్యోగం పేరు:

ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు గా చెప్పుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ మరియు ఫీజు చెల్లింపుకు ప్రారంభ తేదీ : 04-08-2021

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 18-08-2021

అప్లికేషన్ వివరాలను సవరించడానికి చివరి తేదీ : 18-08-2021

దరఖాస్తును ముద్రించడానికి చివరి తేదీ               : 02-09-2021

ఆన్లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ                       : 05-09-2021


రిజర్వేషన్ వారిగా ఖాళీలు:

UR 373

SC 138

ST 69

OBC 248

EWS 92

వయస్సు:

20-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. IDBI 920 Jobs Recruitment

ఫీజు:

అప్లై చేసుకునే వారికి ఫీజు : 1000, SC/ST/PWD వారికి 200/- వరకు ఫీజు ఉంటుంది.

అర్హతలు:

సంబందిత విభాగం లో 55% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. SC/ST/PWD అభ్యర్థులకు 50% మార్కులతో డిగ్రీ పూర్తి అయితే సరిపోతుంది.

ఎంపిక విధానం:

ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది :

రీజనింగ్, వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 90 నిమిషాల వరకు టైమ్ ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు:

ఆంధ్రప్రదేశ్ లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప , కాకినాడ , కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి

శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం గా చెప్పుకోవచ్చును.

తెలంగాణ లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

Website

Apply Now

APSSDC లో వివిధ ఉద్యోగాల భర్తీ

పేటీఎం నుండి 20 వేల ఉద్యోగాల భర్తీ 

పూర్తి సమాచరం నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

IDBI బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కొరకు క్రింద కనిపిస్తున్న లింక్స్ మీద క్లిక్ చెయ్యండి.



Post a Comment

1 Comments

  1. My age 28 నేను ఈ job కి apply చేయచ్చా

    ReplyDelete