గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినీ నవరత్న - I కంపెనీ అయిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల కావడం జరిగింది.
ముఖ్యమైన అంశాలు:
1. పరీక్ష లేదు
2. హైదరాబాద్ లో ఉద్యోగం,
3. జీతం 27,290 రూపాయలు
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు అని ప్రకటనలో పొందుపరిచారు. Midhani Hyderabad Jobs Recruitment 2021 Telugu
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో ఉన్న మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఆగష్టు 21, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 7:30 to 11:00 AM
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
Brahm Prakash DAV School, MIDHANI Town Ship, Hyderabad - 500058.
మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, కంచన్ బాగ్, హైదరాబాద్ - 500058.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ( మెటలార్జీ ) - 8
అసిస్టెంట్ ( మెకానికల్ ) - 1
అర్హతలు :
మెటలార్జీకల్ / మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 27,290 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
NOTE :
ఈ పోస్టుల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ విద్యా అర్హతలు, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
0 Comments