కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మరియు గవర్నమెంట్ ఆఫ్ కేరళ నుండి తాజాగా విడుదల అయినది.
ఆసక్తికరమైన వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Metro Rail Jobs Recruitment 2021
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విభాగాల వారీగా ఖాళీలు, దరఖాస్తు విధానం, ఫీజు.
ఉద్యోగ ఎంపిక విధానం మరియు వేతనం వంటి తదితర ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : ఆగష్టు 25 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఫ్లీట్ మేనేజర్ (ఆపరేషన్స్ ) - 1
మేనేజర్ (మైంటెనెన్సు ) - 1
సూపర్ వైజర్ ( టెర్మినాల్ ) - 8
బోట్ మాస్టర్ - 8
అసిస్టెంట్ బోట్ మాస్టర్ - 8
బోట్ ఆపరేటర్ - 8
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి / సంబంధిత విభాగాలలో డిగ్రీ, డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను నోటిఫికేషన్ లో పొందుపరచలేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ / వ్రాత పరీక్ష /ప్రోఫీసీయన్సీ టెస్ట్ /ప్రాక్టికల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 24,000 రూపాయలు నుండి 47,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.
ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
మిధాని హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాల భర్తీ
UPSC నుండి వివిధ ఉద్యోగాల భర్తీ 50,000 వరకు జీతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 347 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు
0 Comments