రైల్వే పరీక్షల బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్, రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఫీజు రీ -ఫండ్ మరియు పరీక్షల ప్రశ్నపత్రాలు, ఆన్సర్స్ కీ లపై అతి ముఖ్యమైన రావడం జరిగింది.
ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించి భారతీయ రైల్వే బోర్డు తాజాగా తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచింది.
ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నాన్ - టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) సంబందించి ఈ ప్రకటన రావడం జరిగింది.
రైల్వే NTPC పరీక్షలు - ముఖ్య ప్రకటన 1 :
ఫీజు రిఫండ్ లింక్ ను భారతీయ రైల్వే ఇటీవలే ఆగష్టు 11, 2021 వ తేదీన యాక్టివేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ లింక్ లో అభ్యర్థులు తమ బ్యాంకు అకౌంట్స్ వివరాలు నమోదు చేసినపుడు ఎన్టీపీసీ పరీక్షల రోల్ నంబర్లు అడగడంతో, పలువురు అభ్యర్థులు తమ రోల్ నంబర్స్ ను ఎంటర్ చెయ్యవలసి ఉంది.
అభ్యర్థుల నంబర్స్ ను మరవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించిన భారతీయ రైల్వే బోర్డు అభ్యర్థుల రోల్ నంబర్స్ మరియు ఈ - కాల్ లెటర్స్ ను తిరిగి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది.
క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని, హాజరు అయిన అభ్యర్థులు తమ తమ రోల్ నంబర్స్ మరియు ఈ - కాల్ లెటర్స్ ను తిరిగి డౌన్లోడ్ చేసుకుని, ఫీజులను రిఫండ్ పొందవచ్చును. Link
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు - ముఖ్య ప్రకటన 2 :
డిసెంబర్ 28, 2020 నుండి గత నెల జూలై 31,2021 వరకూ రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు భారతదేశ వ్యాప్తంగా రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు జరిగిన సంగతి మనకు తెలిసిందే.
ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ మరియు ఆన్సర్స్ కీ లపై ఒక అతి ముఖ్యమైన ప్రకటనను భారతీయ రైల్వే బోర్డు తాజాగా మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది.
అప్డేట్ ప్రకారం రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ప్రశ్న పత్రాలు, రెస్పాన్స్ మరియు ఆన్సర్స్ కీ లకు సంబంధించిన ఒక ముఖ్యమైన లింక్ ను భారతీయ రైల్వే బోర్డు ఆగష్టు 16,2021(సోమవారం ) వ తేదీన తమ అధికారిక వెబ్సైటు లో ఆక్టివేట్ చేయనుంది.
వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ & ఆన్సర్స్ " కీ " లకు సంబంధించిన లింక్ విడుదల తేది : ఆగష్టు 16, 2021
క్వశ్చన్ పేపర్స్, ఆప్షన్స్ మరియు ఆన్సర్" కీ "లకు సంబంధించిన అంశాలపై అబ్జెక్షన్స్ ఇవ్వడానికి మరియు ఫీజు చెల్లించచడానికి ప్రారంభ తేది : ఆగష్టు 18, 2021
పేపర్స్,ఆప్షన్స్ మరియు ఆన్సర్ "కీ" లకు సంబంధించిన అంశాలపై అబ్జెక్షన్స్ ఇవ్వడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేది : ఆగష్టు 23, 2021
దరఖాస్తు ఫీజు :
NOTE :
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ అబ్జెక్షన్స్ ను తెలుపుకోవచ్చు.
ముఖ్యమైన ప్రకటన అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్ : 81794 92829
0 Comments