గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ రాష్ట్రం 13 జిల్లాలలో గల 14 టెలి మెడిసిన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. AP Telemedeicine Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది : ఆగష్టు 25, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 6, 2021
మెరిట్ లిస్ట్ ప్రకటన తేది : సెప్టెంబర్ 8, 2021
సెలక్షన్ లిస్ట్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021
విభాగాల వారీగా ఖాళీలు :
పెడిట్రిషియన్ - 14
గైనకాలజిస్ట్ - 14
జనరల్ ఫీజిషియన్ - 14
మెడికల్ ఆఫీసర్స్ - 28
మొత్తం పోస్టులు :
మొత్తం 70 గవర్నమెంట్ పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఎంబీబీఎస్ మరియు సంబంధిత సబ్జెక్టు స్పెషలైజేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఏపీఎంసీ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 45 సంవత్సరాలు వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది ఈ - మెయిల్ అడ్రస్ కు సంబంధిత విద్యా అర్హతల ధ్రువీకరణ పత్రాలను పంపవలెను.
మెయిల్ చేయాల్సిన సర్టిఫికెట్స్ - వివరాలు :
10వ తరగతి
ఇంటర్మీడియట్
ఎడ్యుకేషనల్ క్వాలీఫీకేషన్ సర్టిఫికెట్స్
ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
క్యాస్ట్ సర్టిఫికెట్స్ మొదలైనవి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
క్వాలిఫయింగ్ టెస్ట్ అర్హత మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 53,000 రూపాయలు మరియు 1,00,000 జీతం అందనుంది.
ఈ - మెయిల్ అడ్రస్ :
spmuaprect@gmail.com
0 Comments