ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా లో ఖాళీగా ఉన్న సుమారు 350 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం మరియు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నగరాలలో ఉన్న టెక్ మహీంద్రా సంస్థలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Tech Mahindra Jobs Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : ఆగష్టు 25 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
కస్టమర్ సర్వీస్ వాయిస్ - 350
ప్రాంతాల వారీగా ఖాళీలు :
విశాఖపట్నం ( వైజాగ్ - ఏపీ ) - 150
భువనేశ్వర్ ( ఒడిశా ) - 200
అర్హతలు :
అండర్ గ్రాడ్యుయేషన్ / గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన మేల్ / ఫిమేల్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
టెలిఫోనిక్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
1800-425-2422
0 Comments