మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నూక్లియర్ మెడిసిన్ అండ్ అలిడ్ సైన్సెస్ (INMAS).
ఢిల్లీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

1). పరీక్ష లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
2). భారీ స్థాయి జీతాలు + ఇతర అలోవెన్స్ లు.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులే నని నోటిఫికేషన్ లో తెలిపారు.
DRDO లో భర్తీ చేయబోతున్న ఈ ఉద్యోగాల విధి విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. DRDO Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఈ మెయిల్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 24, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
రీసెర్చ్ అసోసియేట్ (లైఫ్ సైన్సెస్ ) - 1
రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ ) - 1
రీసెర్చ్ అసోసియేట్ (ఫార్మసీ ) - 2
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ ) - 2
జూనియర్ రీసెర్చ్ ఫెలో (లైఫ్ సైన్సెస్ ) - 2
జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఫార్మసీ ) - 1
జూనియర్ రీసెర్చ్ ఫెలో ( ఫిజిక్స్ ) - 1
మొత్తం పోస్టులు :
మొత్తం 10 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లలో ఎం. ఎస్సీ / బీ. టెక్ /ఎం. టెక్ /ఎం. ఫార్మసీ /పీ. హెచ్ డీ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని తెలిపారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండవలెను.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు అభ్యర్థులు దరఖాస్తులను మరియు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఇటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఆన్లైన్ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్ )ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు నుండి 54,000 రూపాయలు జీతం అందనుంది.
ఈ జీతముతో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లాంటి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
Email Address
inmasrf@gmail.com
0 Comments