ఏపీ రాష్ట్రంలో గల గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న ఎనర్జీ అసిస్టెంట్స్
(జూనియర్ లైన్ మాన్ గ్రేడ్ -II) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (APEPDCL) తాజాగా ప్రకటించింది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ /వార్డు సెక్రటరియేట్ లలో ఖాళీగా ఉన్న సుమారు 398 జూనియర్ లైన్ మాన్ పోస్టుల భర్తీకి ఇటీవలే అక్టోబర్ 10వ తేదీన వ్రాత పరీక్షలను నిర్వహించారు.
ఇపుడు తాజాగా, ఈ 398 జూనియర్ లైన్ మాన్ గ్రేడ్ II పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. APEPDCL 398 Jr Lineman Result Telugu
ఈ పరీక్ష ఫలితాలను APEPDCL తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరచడం జరిగింది.
ఏపీ లో ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ తమ ఫలితాలను చూసుకోవచ్చును.
APEPDCL Energy Asst Jr Linemen Physical Test Call Letter Download Link
0 Comments