Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Vacancies 2021 : పరీక్ష లేదు, DRDO సంస్థలో అప్ప్రెంటీస్ ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన 

సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ రోబోటిక్స్, బెంగుళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

DRDO Vacancies 2021

ముఖ్యంశాలు :

1). పరీక్షలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలు,

2).మంచి స్థాయిలో స్టై ఫండ్ లు లభించును.

3).ఈ అప్ప్రెంటీస్ షిప్ రాబోయే రోజుల్లో DRDO లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హులే నని నోటిఫికేషన్ లో తెలిపారు. DRDO Vacancies 2021

DRDO లో భర్తీ చేయబోతున్న ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది           :  డిసెంబర్ 10, 2021

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహణ తేది  :  డిసెంబర్ 16, 2021

సెలక్షన్ లిస్ట్ విడుదల తేది                  :  డిసెంబర్ 27, 2021

ఉద్యోగాల జాయినింగ్ తేది                    :  డిసెంబర్ 30, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్  ట్రైనీ (బీ. ఈ /బీ. టెక్ )   -   33

టెక్నీషియన్(డిప్లొమా ) అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ          -    1 

మొత్తం పోస్టులు :

మొత్తం 34  సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లలో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ / డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు. 

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

విద్యార్హతల మార్కులు  / షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల  ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం నెలకు ఆకర్షణీయమైన స్టై ఫండ్ లభించనుంది.

Registration Link

Apply Link 1 

Website

Notification 

పరీక్ష లేదు, DRDO సంస్థలో ఉద్యోగాలు, జీతం 31,000

రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు  Clik Here

1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here


Post a Comment

0 Comments