ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్ట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 100 అసిస్టెంట్ మరియు ఎగ్జామినార్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
ఏపీ హై కోర్ట్ లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలు తాజాగా విడుదల అయ్యాయి.
ఏపీ హై కోర్ట్ ఉద్యోగాలు - పరీక్షల షెడ్యూల్ :
ఏపీ హై కోర్ట్ టైపిస్ట్ / కాపీయిస్ట్ :
ఆన్లైన్ CBT పరీక్ష నిర్వహణ తేదీలు : నవంబర్ 27, 2021
షిఫ్ట్ ల నిర్వహణ సంఖ్య : 1( ఒకటి )
పరీక్ష నిర్వహణ సమయం : 9AM to 10:15 AM
ఏపీ హై కోర్ట్ అసిస్టెంట్ / ఎగ్జామినర్ :
ఆన్లైన్ CBT పరీక్ష నిర్వహణ తేదీలు : నవంబర్ 28,2021
షిఫ్ట్ ల నిర్వహణ సంఖ్య : 3( మూడు )
పరీక్షల నిర్వహణ సమయం :
షిఫ్ట్ 1 : 8 AM to 10AM
షిఫ్ట్ 2 : 12PM to 2PM
షిఫ్ట్ 3 : 4PM to 6PM
ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు మీ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP లో మరెన్నో ఉద్యోగాలు Clik Here
0 Comments