Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP 6 Districts Job Mela : ఏపి లో 6 జిల్లాలో జాబ్ మేళాలు, జీతం 16,000 వరకు

ఏపి లో వరుసగా జాబ్ మేళాలు లు APSSDC ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 29, 30 తేదీలలో మొత్తం 6 జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, అయితే విటిని తక్కువ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. AP 6 Districts Job Mela

కేవలం 2 రోజులో జాబ్ వచ్చే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా,గుంటూరు జిల్లా, కడప, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం

AP 6 Districts Job Mela


ముఖ్యమైన తేదీలు జాబ్ మేళా నిర్వహించు జిల్లాలు: 

జిల్లా పేరు ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ
తూర్పు గోదావరి జిల్లా 29-12-2021
గుంటూరు జిల్లా 29-12-2021
కడప 29-12-2021
నెల్లూరు 30-12-2021
విశాఖపట్నం 30-12-2021
శ్రీకాకుళం 30-12-2021

తూర్పుగోదావరికి సంబందించి : 

ఛానెల్ ప్లే, BN ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, హీరో మోటో కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్, మీషో అపోలో ఫార్మసీ, ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్నోవ్, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, ఎయిర్‌టెల్ పేమెన్ట్ బ్యాంక్, ఎలైట్ AP బిజినెస్ సొల్యూషన్స్ Pvt Ltd, STS నిర్వహణ శ్రీరామ్ జీవిత బీమా,మెడ్‌ప్లస్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

అర్హతలు : డిగ్రీ, డిప్లొమా, 

ఇంటర్యూ నిర్వహించు ప్రదేశం : మిరియం డిగ్రీ కళాశాల, బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర, అమలాపురం - తూర్పు గోదావరి - 533201.

గుంటూరు జిల్లా లో కి సంబందించి :

కాలిబర్, Quess Corp లిమిటెడ్, వాల్‌మార్ట్ ఇండియా, బిగ్ బాస్కెట్

అర్హతలు: ఇంటర్, డిగ్రీ 

ఇంటర్వ్యూ నిర్హహించు ప్రదేశం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా డిగ్రీ కళాశాల, తాడికొండ, CRDA ప్రాంతం. గుంటూరు జిల్లా,

కడప జిల్లాకు సంబందించి : 

మెడ్ ప్లస్, రిలయన్స్ ట్రెండ్స్, జియో మార్ట్

అర్హతలు: ఇంటర్, డిగ్రీ 

ఇంటర్వ్యూ నిర్హహించు ప్రదేశం : శృతి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ PVT. LTS SBI బ్యాంకులు మేడమీద, కళావతి హాస్పిటల్ ఎదురుగా, కో-ఆపరేటివ్ కాలనీ, కడప

నెల్లూరికి సంబందించి : 

బజాజ్ క్యాపిటల్, శ్రీరామ్ జీవిత బీమా, కోటక్, ఫ్లిప్‌కార్ట్ , మీషో,ఇన్నోవా SBI కార్డ్‌లు,టాటా స్కై లిమిటెడ్,కుటుంబ సంరక్షణ,అపోలో ఫార్మసీ,మెడికోవర్ హాస్పిటల్,అపోలో టైర్లు,అమరరాజు, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా Pvt Ltd,1 పాయింట్ 1సొల్యూషన్,ALLSEC టెక్నాలజీస్ లిమిటెడ్,కియా మోటార్స్,హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్,ఇసుజు మోటార్స్ ఇండియా, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రై. Ltd

అర్హతలు: డిగ్రీ, డిప్లొమా, ITI, 

ఇంటర్వ్యూ నిర్హహించు ప్రదేశం : రామిరెడ్డి సుబ్బరామి రెడ్డి (RSR) ఇంజనీరింగ్ కళాశాల, కడనూతల, కావలి

విశాఖ పట్నం: 

ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

అర్హతలు :  డిప్లొమా

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : మహిళల చైతన్య డిగ్రీ & పిజి కళాశాల (పిజి బ్లాక్) - చైతన్య నగర్ - గాజువాక

శ్రీకాకుళం : 

సౌత్ ఇండియా బ్యాంక్, దక్కన్ కెమికల్స్,మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్,ట్రిజియో టెక్నాలజీస్ BN ఇన్ఫోటెక్ సొల్యూషన్స్,STS సంపద నిర్వహణ,కియా,రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ZTT ఇండియా PVT LTd,బ్రాండిక్స్,రిలయన్స్,సర్వాణి స్వీట్స్,శ్రీరామ్ జీవిత బీమా,CALIBEHR బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ PVT, LTD,సేఫ్ పేరెంటల్స్ లిమిటెడ్,SBI కార్డ్‌లు,ఎయిర్‌టెల్ పేమెయిట్ బ్యాంక్,డెలివిరీ డాట్ కామ్

అర్హతలు: ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పదోతరగతి

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : GNR డిగ్రీ కళాశాల, తేలేగా వీధి, RTC బస్టాండ్ దగ్గర, రాజాం, శ్రీకాకుళం.

ఎలా అప్లై చేసుకోవాలి:  ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

జీతం : పోస్ట్ ని బట్టి 12,000-16,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

వీటికి సంబందించి అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. కావున అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి. మీ ప్రెండ్స్ కి తప్పనిసరిగా షేర్ చెయ్యండి.


వైజాగ్ లో డిసెంబర్ 27 జాబ్ మేళా Click Here

Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here


Post a Comment

0 Comments