Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP EAPCET Update : AP EAPCET -2021 పై ఇంపార్టెంట్ అప్డేట్

AP EAPCET - 2021 అడ్మిషన్స్ (M. P. C స్ట్రీమ్ )కు సంబంధించిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.


ఏపీ ఈఏపీసెట్ -2021 కు సంబంధించి ఎగ్జామ్స్ వ్రాసి క్వాలిఫై అయ్యిన అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ & ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.

AP EAPCET -2021 వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ - వివరాలు  :

వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలు  :   డిసెంబర్ 2, 2021 - డిసెంబర్ 5, 2021.

Website  

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here

Post a Comment

0 Comments