కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెలిఫోన్ ఆపరేటర్ మొదలైన ఉద్యోగాలు, జీతం 1,12,400 రూపాయలు వరకూ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (NIH)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యంశాలు :1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
3). భారీగా జీతములు ఇవ్వనున్నారు.
NIH లో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. NIH Recruitment
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కు చెందిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరడానికి చివరి తేది : డిసెంబర్ 24, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్‌లు | ఖాళీలు |
---|---|
రేడియో గ్రాఫర్ | 1 |
నర్స్ గ్రేడ్ -I (నర్సింగ్ సిస్టర్ ) | 1 |
నర్స్ గ్రేడ్ -II(స్టాఫ్ నర్స్ ) | 6 |
జూనియర్ అకౌంటెంట్ | 2 |
రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్స్ | 2 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 12 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డుల నుండి గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
విభాగాలను అనుసరించి 35 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ తమ అప్లికేషన్ ఫారం లను ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మహిళలు /ఎస్సీ /ఎస్టీ /దివ్యంగ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు అందరూ ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
రిక్రూట్మెంట్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7th CPC పే కమిషన్ ను అనుసరించి నెలకు 1,12,400 రూపాయలు జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
To The Director,
National Institute Of Homoeopathy,
Block GE,
Sector - 3,
Salt Lake,
Kolkata - 700106.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments