ఈ రోజు దేవదయశాఖలో అప్లై చేసుకున్న వారికి హల్ల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇవి పర్మెనెంట్ ఉద్యోగాలు, అద్బుతమైన కెరియర్ కోసం ఇవి అద్బుతమైన జాబ్స్ గా మనం చెప్పుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/12/2021
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 19/01/2021
జిల్లాల వారిగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఖాళీలు:
జిల్లాలు | ఖాళీలు |
---|---|
శ్రీకాకుళం | 38 |
విజయనగరం | 34 |
విశాఖపట్నం | 43 |
తూర్పు గోదావరి | 64 |
పశ్చిమ గోదావరి | 48 |
కృష్ణ | 50 |
గుంటూరు | 57 |
ప్రకాశం | 56 |
SPS నెల్లూరు | 46 |
చిత్తూరు | 66 |
అనంతపురము | 63 |
కర్నూలు | 54 |
వైఎస్ఆర్ కడప | 51 |
దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లు జిల్లాల వారిగా ఖాళీలు:
జిల్లాలు | ఖాళీలు |
---|---|
శ్రీకాకుళం | 4 |
విజయనగరం | 4 |
విశాఖపట్నం | 4 |
తూర్పు గోదావరి | 8 |
పశ్చిమ గోదావరి | 7 |
కృష్ణ | 6 |
గుంటూరు | 7 |
ప్రకాశం | 6 |
SPS నెల్లూరు | 4 |
చిత్తూరు | 1 |
అనంతపురము | 2 |
కర్నూలు | 6 |
వైఎస్ఆర్ కడప | 1 |
అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ చదివి ఉండాలి మరియు జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి
దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ లకు డిగ్రీ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
18-42 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. SC, ST, BCలు మరియు EWS 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాల వరకు వయస్సు లో సడలింపు ఉంటుంది.
జీతం:
Rs.16,400/- నుంచి 49,870/- వరకు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్ లింక్స్ లను క్రింద ఇవ్వడం జరిగింది. మరియు రెండు జాబ్ నోటిఫికేషన్స్ ని కలిపి లింక్ అనేది క్రింద ఇవ్వడం జరిగింది.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments