Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bank of Baroda Recruitment Telugu 2021 : బ్యాంక్ ఆఫ్ బరోడా లో జాబ్స్ 63.840 వరకు జీతం

ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఐటీ ఆఫీసర్స్ / ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది. బ్యాంక్ ఆఫ్ బరోడా లో 52 ఉద్యోగాలు, జీతం 63,840 రూపాయలు, వెంటనే అప్లై చేసుకోండి.


ముఖ్యంశాలు    :

1). రెగ్యులర్ బేసిస్ మరియు కాంట్రాక్టు బేసిస్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

2). భారత దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచులలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

3).భారీ స్థాయిలో జీతములు.

ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.

BOB లో తాజాగా చేస్తున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది     :  డిసెంబర్ 28, 2021

విభాగాల వారీగా ఖాళీలు    :

పోస్ట్ లు ఖాళీలు
క్వాలిటీ అస్సూరెన్స్ లీడ్ 02
క్వాలిటీ అస్సూరెన్స్ ఇంజనీర్స్ 12
డెవలపర్ (ఫుల్ స్టాక్ జావా ) 12
డెవలపర్ (అప్లికేషన్ డెవలప్మెంట్ ) 12
UI/UX డిజైనర్ 2
క్లౌడ్ ఇంజనీర్ 2
అప్లికేషన్ ఆర్చిటెక్ట్ 2
ఎంటర్ ప్రైస్ ఆర్చిటెక్ట్ 2
టెక్నాలజీ ఆర్చిటెక్ట్ 2
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్చిటెక్ట్ 2
ఇంటిగ్రేషన్ ఎక్స్ పర్ట్ 2

మొత్తం ఉద్యోగాలు   :

మొత్తం 52 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు ల నుండి కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బీ. ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు   :

23 సంవత్సరాలు వయసు నుండి 45 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ/EWS కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ టెస్ట్ / గ్రూప్ డిస్కషన్ /పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం అందనుంది.

పరీక్ష కేంద్రముల ఎంపిక   :

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

1). హైదరాబాద్ ( తెలంగాణ )

2). విశాఖపట్నం ( ఆంధ్రప్రదేశ్ )

Apply Link

Website

శ్రీకాకుళం లో ఉద్యోగాలు:

1100 కీ పైగా ఉద్యోగాలు, APSSDC మెగా జాబ్ మేళా,10th పాస్ /ఫెయిల్ తో కూడా ఉద్యోగాలు, ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 1100కీ పైగా పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినదిRead More

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 130 కీ పైగా పోస్టుల భర్తీకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్  నిర్వహిస్తున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది. 

APSSDC ఆధ్వర్యంలో  నిర్వహించే  ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, శ్రీసిటీ నగరాలలో మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

నెల్లూరు జిల్లాలో తాజాగా నిర్వహించబోయే ఈ APSSDC జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం. Click Here

Post a Comment

0 Comments