ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
2). గౌరవ స్థాయిలో వేతనాలు.
3). టెంపరరీ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, RARS, అనకాపల్లి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. N.G Ranga Jobs Telugu 2021
యూనివర్సిటీ లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : డిసెంబర్ 10, 2021.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 11 గంటలకు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ది ప్రిన్సిపాల్,
పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్,
రిజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్,
అనకాపల్లి.
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ అసిస్టెంట్ - 4
అర్హతలు :
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగేళ్ళ బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 23,000 రూపాయలు జీతం అందనుంది.
ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ బయో -డేటా, విద్యా అర్హతల దృవికరణ పత్రాల జీరాక్స్ కాపీలను తమ వెంట తీసుకుని రావలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments