బిగ్ బ్రేకింగ్ న్యూస్, జనవరి లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలు, ఫిబ్రవరి లో రైల్వే ఎన్టీపీసీ CBT - 2 పరీక్షల నిర్వహణ. పూర్తి వివరాలు మీకోసం
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
(CEN)01/2019 నోటిఫికేషన్ కు సంబంధించిన రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మొత్తం 7 ఫేస్ లలో డిసెంబర్ 28,2020 నుండి జూలై 31,2021 వ తేదీల వరకూ నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జనవరి,2022 లో విడుదల చేయనున్నట్లు భారతీయ రైల్వే బోర్డు తాజాగా తెలిపింది.
ఈ అధికారిక ప్రకటనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసినది. RRB NTPC Exam Result Update Telugu
ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలు - ముఖ్యంశాలు :
రైల్వే ఎన్టీపీసీ CBT - 1 పరీక్షల ఫలితాల విడుదల తేది : జనవరి 15, 2022.
రైల్వే ఎన్టీపీసీ CBT - 2 పరీక్షల నిర్వహణ తేది : ఫిబ్రవరి 14-18, 2022.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. 8179492829
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments