రైల్వే గ్రూఫ్-డి పరీక్ష దగ్గరకు వస్తున్న తరుణలో మనం ఈ పరీక్షకు సంబందించి మాక్ టెస్ట్ నిర్వహించుకుంటున్నాము. దీనిలో మీకు 100 ప్రశ్నలు ఉంటాయి.
అంతే కాకుండా టైమర్ కూడా ఉంటుంది. మీరు 100 ప్రశ్నలకు జవాబు చేసి సబ్‌మిట్ చెయ్యడం ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మరియు ఎంత టైమ్ పడుతుంది. అనే విషయాలు మీకు తెలుస్తాయి, దీని ద్వారా మీరు పరీక్షలకు చక్కగా ప్రిపేర్ కావచ్చును.
అభ్యర్థులకు ఏమైన సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. మీకు జవాబు చెప్పడం జరుగుతుంది. రైల్వే గ్రూఫ్-డి మెటీరియల్ కావాలి అనుకునే వారు 817949 28 29 అనే నెంబర్ కి కాల్ చేసి పూర్తి సమాచరం తెలుసుకొని తీసుకోవచ్చును.
అయితే అభ్యర్థు మొదట Start Quiz అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీకు ప్రశ్నలు మరియు టైమర్ రావడం జరుగుతుంది. మీకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో వెయ్యండి. దీని ద్వారా మనం ఇటువంటి మోడల్ పేపర్స్ మరెన్నో పెట్టుకోవచ్చును.
మీరు 90 నిమిషాలలో ఈ టెస్ట్ పూర్తి చెయ్యవలసి ఉంటుంది. క్రింద కనిపిస్తున్న Start Quiz బటన్ మీద క్లిక్ చెయ్యండి.
రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించిన ఒక మోడీఫీకేషన్ లింక్ ను అన్ని రైల్వే బోర్డు ల వెబ్సైటు లలో అందుబాటులో ఉంచినట్లు భారతీయ రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించినది. Click Here
0 Comments