Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Recruitment Telugu 2021 : రైల్వే లో జాబ్స్ జీతం 22,000 శాలరీ వస్తుంది

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సెంట్రల్ రైల్వే, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు, మంచి స్థాయిలో జీతములు,, వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యంశాలు   :

1).ఈ ఉద్యోగాలు రైల్వే స్పోర్ట్స్ కోటా కు చెందినవి..

2). ఇంటర్మీడియట్ విద్యా అర్హతలతో కూడా ఉద్యోగాలు.

3). గౌరవ స్థాయిలో ప్రారంభ జీతములు.

రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC), సెంట్రల్ రైల్వే నుండి తాజాగా వచ్చిన ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

సెంట్రల్ రైల్వే లో భర్తీ కానున్న ఈ స్పోర్ట్స్ కొటా పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది   :    డిసెంబర్ 13, 2021.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది           :   డిసెంబర్ 27, 2021.

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
బాస్కెట్ బాల్ 1
బాక్సింగ్ 1
హాకీ 1
వాటర్ పోలో 1
అత్లేటిక్స్ 1
బాడ్మింటన్ 1
బాస్కెట్ బాల్ 1
బాక్సింగ్ 1
క్రికెట్ (మేల్) 3
క్రికెట్(ఫీ మేల్) 2
హాకి 1
కబడ్డీ (మేల్ ) 1
కబడ్డీ(ఫిమేల్) 2
వాలీబాల్ 1
వెయిట్ లిఫ్టింగ్ 1

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 21 రైల్వే పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యూలేషన్ /ఇంటర్మీడియట్ / ఐటీఐ /గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత క్రీడా విభాగాలలో జాతీయ /అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని, ప్రతిభను కనబర్చిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే స్పోర్ట్స్ కోటా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు  :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలును మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ట్రయిల్స్ అండ్ అభ్యర్థుల క్రీడా ప్రతిభల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షనీయమైన జీతం లభించనుంది.

సుమారుగా ప్రారంభ జీతం 22,200 రూపాయలు వరకూ లభించే అవకాశాలు ఉన్నాయి.

Apply Link

ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్  

8179492829

Notification

తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here

8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here

Post a Comment

0 Comments