గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ - ఆర్టిఫిషియాల్ ఇంటలిజెన్స్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ వెలువడినది .
ముఖ్యంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2).భారీ స్థాయిలో జీతములు.
DRDO సంస్థకు కు చెందిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం. DRDO Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్/ ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : జనవరి 16,2022 ముందుగా
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 4
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 4 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
AICTE చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీఈ / బీ. టెక్ / ఎంఈ /ఎం.టెక్ కోర్సులను పూర్తి చేసి, నెట్ /గేట్ వాలీడ్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది.
వయసు :
28 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేసుకోవలెను.
ఆన్లైన్ విధానం ద్వారా వెబ్సైటు లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసి, తదుపరి నింపిన దరఖాస్తు ఫారం కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్ణిత గడువు తేదిలోగా పంపవలెను.
లేదా పై అప్లికేషన్ సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు కూడా పంపవచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఆన్లైన్ కోడింగ్ ఎక్సమినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31, 000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా ( అడ్రస్ ) :
The Director,
DRDO Young Scientist Lab-Artificial Intelligence,
Dr. Raja Ramanna Complex,
Raj Bhavan Circle, High Grounds,
Bengaluru - 560001.
ఈ - మెయిల్ అడ్రస్
contactus.dyslai@gmail.com
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సెంట్రల్ రైల్వే, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. Click Here
0 Comments