ఇరు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే గ్రూప్ - డీ పోస్టుల కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
RRC-01/2019 నోటిఫికేషన్ కు సంబంధించిన రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీలో కీలకమైన మార్పులు చేస్తున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ జారీ అయినది.
భారతీయ రైల్వే నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన ప్రకారం, ఇకపై భారతీయ రైల్వే బోర్డు కు సంబంధించిన లెవెల్ - 1 పోస్టుల భర్తీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు (CBT) మరియు ఫిజికల్ ఏఫిషియన్సీ (PET) పరీక్షల అనంతరం అభ్యర్థులకు నిర్వహించే డాకుమెంట్స్ వెరిఫికేషన్ కు 1:1 నిష్పత్తి లో మాత్రమే అభ్యర్థులను పిలుస్తామని తాజాగా వచ్చిన ఈ కీలకమైన ప్రకటన ద్వారా భారతీయ రైల్వే బోర్డు తెలిపింది.
ఇంతక మునుపు సీబీటీ,పీఈటీ పరీక్షల అనంతరం పరీక్షలలో మెరిట్ సాధించిన వారిలో డాకుమెంట్స్ వెరిఫికేషన్ కు 1: 2 అనగా ఒక పోస్టుకు ఇద్దరినీ పిలిచేవారు, ఇపుడు తాజాగా ఇండియన్ రైల్వేస్ నుండి వచ్చిన ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ద్వారా ఇకపై భారతీయ రైల్వే బోర్డు నుండిభవిష్యత్తు లో రాబోయే లెవెల్ - 1 పోస్టుల భర్తీలో మరియు తాజాగా ఇపుడు జరుగుతున్న
రైల్వే గ్రూప్ - డీ (RRC-01/2019) ఉద్యోగాల భర్తీ కీ కూడా డాకుమెంట్స్ వెరిఫికేషన్ కు 1:1 నిష్పత్తి లో అనగా ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే పిలువనున్నట్లు మనకు తెలుస్తుంది.
ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 817949 28 29
Railway Group D Mock TEST 2022 Click Here
రైల్వే గ్రూఫ్-డి మోడిఫికేషన్ లింక్ Click Here
0 Comments