రైల్వే లో ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూలు, జీతం 44,900 రూపాయలు + ఇతర అలోవెన్స్ లు, ఇప్పుడే అప్లై చేసుకోండి.
సెంట్రల్ రైల్వే, ముంబై డివిజన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు పారా -మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన వచ్చినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ పోస్టులు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). భారీ స్థాయిలో జీతములు మరియు ఇతర అలోవెన్స్ లు.
4). దరఖాస్తు ఫీజులు లేవు.
ఎగ్జామ్స్ నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటన లో తెలిపారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఇమెయిల్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 6, 2021.
వాట్సాప్ కాన్ఫిరెన్స్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు మరియు సమయం : డిసెంబర్ 8, 2021 (6PM).
విభాగాల వారీగా ఖాళీలు :
పీడియాట్రిక్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ నర్సింగ్ స్టాఫ్ - 10
పీడియాట్రిక్ ICU నియోనటాలజీ ట్రైన్డ్ స్టాఫ్ - 5
మొత్తం పోస్టులు :
తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి బీ. ఎస్సీ (నర్సింగ్ ) కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
20 నుండి 40 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు లేకుండా, వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 44,900 రూపాయలు జీతం మరియు ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవాల్సిన ఈ - మెయిల్ చిరునామా :
srdpocsmt@gmail.com
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments