ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులు, అనగా..
అసిస్టెంట్ - 71
ఎగ్జామినర్ - 29
టైపిస్ట్ - 35
కాపీయిస్ట్ - 39
పైన తెలిపిన మొత్తం 174 ఉద్యోగాల భర్తీకీ గడిచిన నెల నవంబర్ 27 మరియు నవంబర్ 28 వ తేదీలలో వ్రాత పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ లను తాజాగా తమ అధికారిక వెబ్సైటు లో ఏపీ హై కోర్ట్ పొందుపరిచింది. AP High Court Jobs Update 2021 Telugu
ఈ కీ లపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే డిసెంబర్ 8,2021 వరకూ తమ తమ ఆబ్జెక్షన్స్ తెలుపవలెను అని ఒక ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.
ముఖ్యమైన తేదీలు :
ఆబ్జెక్షన్స్ కు చివరి తేది : డిసెంబర్ 8 , 2021
ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆబ్జెక్షన్స్ కు తెలుపవచ్చును.
ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఈ వెబ్‌సైట్ లో పోస్ట్ పెట్టుకున్నాము దానిని చూడడానికి క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి Click Here
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments