Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati 690 Jobs Recruitment 2021 : తిరుపతి లో ఉద్యోగాలు 690 ఖాళీల భర్తీ

తిరుపతిలో ఇంటర్వ్యూలు , APSSDC ఆధ్వర్యంలో 690 ఉద్యోగాలు, ఈ క్రింది లింక్ లో ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి,డోంట్ మిస్. 

ప్రముఖ సంస్థలు భారత్ లిమిటెడ్, అమర్ రాజా బ్యాటరీస్ మరియు అపోలో ఫార్మసీ లలో ఖాళీగా ఉన్న పలు విభాగాల పోస్టుల భర్తీకి తిరుపతి నగరంలో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.

ముఖ్యంశాలు   :

1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ  APSSDC ఆధ్వర్యంలో జరుగును.

2). గౌరవ స్థాయిలో జీతం అందనుంది.


3).ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు 

APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ, చిత్తూరు మరియు తిరుపతి నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తిరుపతి లో నిర్వహించనున్న ఈ జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది            :   డిసెంబర్ 16, 2021

జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం  :  ఉదయం 10 గంటలకు 

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం     :

గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, తిరుపతి - తిరుత్తని రోడ్, మండపం దగ్గర, నగరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

జాబ్ డ్రైవ్ లో పాల్గొనే సంస్థలు   :

భారత్ FIH లిమిటెడ్

అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్

అపోలో ఫార్మసీ 

విభాగాల వారీగా ఖాళీలు    :

పోస్ట్ లు ఖాళీలు
అసెంబ్ల్ లింక్ హెల్పర్స్ 500
మెషిన్ ఆపరేటర్స్ 100
ఫార్మసీస్ట్ & రిటైల్ ట్రైనీ అసోసియేట్ 90

మొత్తం ఉద్యోగాలు   :

మొత్తం 690  ఉద్యోగాలను ఈ జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.

అర్హతలు  :

10వ తరగతి /ఇంటర్ /ఐటీఐ/డిగ్రీ కోర్సులలో పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులు మరియు బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కావచ్చు.

వయసు  :

18 నుండి 32 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం  :

ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

కొన్ని విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ జీతంతో పాటుగా పీ. ఎఫ్+ బోనస్ +ఈఎస్ఐ+ఇంక్రిమెంట్స్+లీవ్ బెనిఫిట్స్ +గ్రాట్యుటీ +అవార్డ్స్ +రివార్డ్స్ +ప్రమోషన్స్ తదితర విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.

Note  : ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ రెస్యూమ్స్ + ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ జీరాక్స్ కాపీ లు మరియు ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటనలో తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు  :

6300954441

7989509540

9988853335

Registration Link

Notification

TTD లో ఉద్యోగాల పై వచ్చిన ప్రకటన Click Here

వైజాగ్ లో ఉద్యోగాల భర్తీ Click Here

మెట్రో రైల్ లో జాబ్స్ Click Here

Post a Comment

0 Comments